వారెవ్వా..!! అందాలతో రెచ్చిపోయిన డాడీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

చిరంజీవి పోషించని పాత్ర లేదు అనడంలో ఎలాంటి సందేశం లేదు. చిరంజీవి కెరీర్ లో ఓ మంచి హిట్ గా నిలిచిన సినిమాల్లో డాడీ సినిమా ఒకటి. ఈ సినిమాకు సురేష్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. అషిమా భల్లా మరో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

వారెవ్వా..!! అందాలతో రెచ్చిపోయిన డాడీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Daddy
Follow us

|

Updated on: Apr 02, 2024 | 10:35 AM

మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి ఎన్నో విజయాలను అందుకున్నారు. చిరంజీవి పోషించని పాత్ర లేదు అనడంలో ఎలాంటి సందేశం లేదు. చిరంజీవి కెరీర్ లో ఓ మంచి హిట్ గా నిలిచిన సినిమాల్లో డాడీ సినిమా ఒకటి. ఈ సినిమాకు సురేష్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. అషిమా భల్లా మరో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు ఫైట్ మాస్టర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవి  కూతురుగా నటించిన చిన్నారి గుర్తుందా.?

డాడీ సినిమాలో ఆ చిన్నారే చాలా కీలకం.. ఈ సినిమాలో అక్షయ పాత్రలో కనిపించిన ఆ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఇప్పుడు ఆమెను చూస్తే మతిపోతుంది. ఆ చిన్నదాని పేరు అనుష్క మల్హోత్రా. ముంబై కు చెందిన అనుష్క టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలిసిన వారి ద్వారా చిరంజీవి సినిమాలో నటించే అవకాశం అందుకుంది. డాడీ సినిమాలో క్యూట్ క్యూట్ మాటలతో మెప్పించిన ఈ చిన్నది ఇప్పుడు గ్లామరస్ లుక్ లోకి మారిపోయింది.

డాడీ సినిమా తర్వాత బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో కనిపించింది. ఆతర్వాత చదువు పై దృష్టి పెట్టి సినిమాలకు దూరం అయ్యింది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందా అని చాలా మంది నెటిజన్స్ గూగుల్ లో సర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుష్క మల్హోత్రా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది మతిపోగోట్టే ఫోజులతో కవ్విస్తుంది. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

అనుష్క మల్హోత్రా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.