Jagadam: అమ్మబాబోయ్..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జగడం సినిమా హీరోయిన్..

|

Jun 06, 2023 | 2:46 PM

2007  వచ్చిన జగడం సినిమా థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ టెలివిజన్ లో మాత్రం ఈ సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఇంట్రెస్ట్ గా చూస్తారు.

Jagadam: అమ్మబాబోయ్..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జగడం సినిమా హీరోయిన్..
Jagadam
Follow us on

సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయిన సినిమా జగడం. ఎనర్జిటిక్ స్టార్ రామ్, ఇషా, ప్రదీప్ రావత్ ప్రధాన పాత్రలో నటించారు. 2007  వచ్చిన జగడం సినిమా థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ టెలివిజన్ లో మాత్రం ఈ సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఇంట్రెస్ట్ గా చూస్తారు. అంతలా ఆకట్టుకుంది ఈ సినిమా. ఈ సినిమా సుకుమార్ హీరో క్యారెక్టరైజేషన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి సైతం సుకుమార్ టేకింగ్ ను మెచ్చుకున్నారు. ఇక ఏ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మడు ఆతర్వాత తెలుగులో పెద్దగా ఆఫర్స్ అందుకోలేక పోయింది. ఆ అమ్మడి పేరు ఇషా సహానీ.

ఇషా సహానీ అందానికి ఆరోజుల్లో యూత్ మొత్తం ఫ్లాట్ అయ్యారు. ఆ అమ్మడి క్యూట్ నెస్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఎక్కడుంది.? ఎలా .? ఉంది అని కొండతమంది నెటిజన్లు గూగుల్ ను గాలిస్తున్నారు.

జగడం సినిమా తర్వాత ‘బ్యాడ్ బాయ్’ అనే చిత్రం లో మాత్రమే నటించింది.ఇషా లండన్ కి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్ళాడి, సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఆమె అక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ ని రన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jagadam Movie