Divi Vadthya: బంపర్ ఆఫర్ దక్కించుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

రియాలిటీ షో బిగ్ బాస్ చాలా మందిని లైమ్ లైట్ లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ గేమ్ షోతో చాలా మంది పాపులర్ అయ్యారు.

Divi Vadthya: బంపర్ ఆఫర్ దక్కించుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..
Divi
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 06, 2021 | 8:04 PM

Divi Vadthya: రియాలిటీ షో బిగ్ బాస్ చాలా మందిని లైమ్ లైట్‌‌‌‌లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ గేమ్ షోతో చాలా మంది పాపులర్ అయ్యారు. అందాల భామతో బిగ్ బాస్‌‌‌తో మంచి ఫాలోయింగ్‌‌‌ను పెంచుకున్నారు. ఆ లిస్ట్‌‌‌‌లో వయ్యారి భామ దివి ఒకరు.  బిగ్ బాస్‌‌‌కు ముందు చిన్నా చితక సినిమాల్లో నటించిన దివి. ఇప్పుడు హీరోయిన్‌‌‌గా మారడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ అమ్మడు నాగార్జున ఘోస్ట్‌‌‌గా చేసిన బిగ్ బాస్ సీజన్4లో హౌస్‌‌‌‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందంతో అల్లరితో కట్టిపడేసిన దివి బిగ్ బాస్ హౌస్ కే  గ్లామర్‌‌‌ను తెచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మ రకరకాల ఫోటోషూట్స్‌‌‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్ లో కీలక పాత్రకు గాను ఎంపిక అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ అమ్మడికి అదిరిపోయే మరో ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. కింగ్ నాగార్జున నటిస్తున్న సినిమాలో దివికి ఛాన్స్ దక్కిందని టాక్ వినిపిస్తుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమాలో దివి ఓ ముఖ్యమైన పాత్రలో నటించనుందట. మరి బంగార్రాజు సినిమాలో దివి నటిస్తుందా లేదా అన్నదానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా ఈ అమ్మడికి ఛాన్స్ వస్తే తప్పకుండా దివి కెరీర్‌‌‌కు బంగార్రాజు సినిమా ప్లెస్ అవుతుందనే చెప్పాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajasekhar: విలన్‌‌‌‌గా మారనున్న సీనియర్ యాక్టర్.. ఆ హీరో సినిమాలో ప్రతినాయకుడిగా రాజశేఖర్..

పరమ్ సుందరి అంటూ అదరగొట్టిన చిన్నారి.. కృతిసనన్‌‌‌‌ను దించేసిన క్యూటీ.. నెటిజన్లు ఫిదా అవ్వకుండా ఉంటరామరి..

Tuck Jagadish: మళ్లీ ఓటీటీ వైపు టక్ జగదీశ్ చూపు..!! థియేటర్లు ఓపెన్‌ అయినా అంతగా కనిపించని జనం.. వీడియో

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..