AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram and Mahesh: మహేష్ ను మరింత స్టైలిష్ గా చూపించనున్న మాటల మాంత్రికుడు..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమారాబోతుంది.

Trivikram and Mahesh: మహేష్ ను మరింత స్టైలిష్ గా చూపించనున్న మాటల మాంత్రికుడు..
Rajeev Rayala
|

Updated on: May 22, 2021 | 4:32 PM

Share

Trivikram and Mahesh: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమారాబోతుంది. అతడు, ఖలేజా సినిమాలు థియేటర్స్ లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా టీవీల్లో మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమాల క్రేజ్ తగ్గలేదు ఇప్పుడు కూడా ఈ సినిమాలు టీవీలలో టెలికాస్ట్ అయితే మంచి టీఆర్పీ ని దక్కించుకుంటున్నాయి.  ఇప్పుడు ఈ ఇద్దరి కలిసి చేస్తున్న సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిస్తున్నారు. మాములుగా త్రివిక్రమ్ సినిమాలంటే కుటుంబ కథాంశంతో ఉంటాయి. ఇది కూడా అలాంటి సినిమానే అంటున్నారు. ఈ సినిమాకోసం భారీ సెట్టింగ్ లను కూడా వేయనున్నారట. అలాగే ఈ సినిమా మహేష్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. మహేశ్ లుక్ కొత్తగా ఉంటుందనీ, ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా వైవిధ్యంగా ఉంటుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే పెరువినిప్పిస్తుంది.

ప్రస్తుతం మహేష్ బాబు  పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సర్కారు వారి పాట అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలనేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు చిత్రయూనిట్. కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గిన తర్వాత మిగిలిన షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nandamuri Balakrishna: మన మధ్య ఆయన లేరనే వార్త తనను కలచివేసింది.. బీఏ రాజు మృతిపట్ల ఎమోషనల్ అయిన బాలయ్య…

Music Dirictor Ram Laxman: బాలీవుడ్‌లో మరో విషాదం.. సంగీత దర్శకులు లక్ష్మణ్ కన్నుమూత

Keerthi Suresh: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్.. తానే మొదట చెబుతానంటూ..!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!