Ram Gopal Varma: జగన్‌తో మెగా మీటింగ్ పై మరో ట్వీట్ వేసిన ఆర్జీవీ.. ఈ సారి ఇలా

సంచలన దర్శకుడు ఆర్జీవీ మరోసారి తన ట్విట్టర్ కు పని చెప్పారు. నిత్యం వివాదాల్లో మునిగి తేలే వర్మ ఈ సారి టాలీవుడ్ పెద్దలను టార్గెట్ చేశారు.

Ram Gopal Varma: జగన్‌తో మెగా మీటింగ్ పై మరో ట్వీట్ వేసిన ఆర్జీవీ.. ఈ సారి ఇలా
Rgv
Follow us

|

Updated on: Feb 11, 2022 | 12:20 PM

Ram Gopal Varma: సంచలన దర్శకుడు ఆర్జీవీ మరోసారి తన ట్విట్టర్ కు పని చెప్పారు. నిత్యం వివాదాల్లో మునిగి తేలే వర్మ ఈ సారి టాలీవుడ్ పెద్దలను టార్గెట్ చేశారు. ఇప్పటికే సినిమా టికెట్స్ ధరల పెంపు పై ఏపీ ప్రభుత్వం పై తనదైన శైలిలో సెటైర్లు వేసిన వర్మ.. ఆ తర్వాత ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని పై కూడా ట్వీట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత పేర్ని నాని వర్మకు అపాయింట్‌‌మెంట్ ఇవ్వడంతో.. ప్రత్యేకంగా ఆయనను కలిసి మరి ఈ విషయం పై డిస్కస్ చేశారు వర్మ. ఇక రీసెంట్ గా టాలీవుడ్ ప్రముఖులు.. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి, పోసాని, అలీ ఇలా పలువురు ఏపీ సీఎం జగన్ ను కలిసి సినిమా ఇండస్ట్రీ సమస్యలను వివరించారు. అలాగే టికెట్ల ధర విషయం పైన కూడా చేర్చించారు.

టాలీవుడ్ సమస్యలను విన్న జగన్.. సానుకూలంగా స్పందించారు. జగన్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన టాలీవుడ్ బృందం సీఎం జగన్‌ నిర్ణయం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. టికెట్‌ ధరలపై ఇక శుభం కార్డు పడినట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాలకు కూడా ఐదో షోకు అనుమతివ్వడం మంచి పరిణామమని అన్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నాము అని తెలిపారు. ఇప్పుడు ఈ విషయం పై ఆర్జీవీ  ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య ఉన్న ఐస్ ను బ్రేక్ చేసినందుకు జగన్ గారిని విపరీతంగా అభినందిస్తున్నాను.. భవిష్యత్తులో సంతోషకరమైన ప్రయాణానికి మార్గం వేసినందుకు థాంక్స్ అంటూ ట్వీట్ చేశారు వర్మ.. అంతకు ముందు ‘ఓ మెగా ఫ్యాన్‌గా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా బాధ పడ్డా’ అని ట్వీట్ చేశారు వర్మ.. ఆ తర్వాత ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. తాజాగా జగన్ పై ఇలా ప్రశంసలు కురిపించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Avika Gor: చీరకట్టులో సోయగాలు వలక పోస్తున్న చిన్నారి పెళ్లి కూతురు లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Bhanu Shree: లంగా ఓణీలో తన అందాలు చూపిస్తూ ఫాన్స్‌ను మైమరిపిస్తున్న భాను శ్రీ లేటెస్ట్ ఇమేజెస్

Unstoppable NBK: బాలయ్య తనపై వచ్చే మీమ్స్‌ చూసి ఏమనుకుంటారు.? నెట్టింట వైరల్‌ అవుతోన్న ‘ఆహా’ వీడియో..

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!