Director: సింప్లిసిటికి బ్రాండ్ అంబాసిడర్.. వెయ్యి కోట్ల సినిమా తీసి.. చిన్న కారులో తిరుగుతున్న డైరెక్టర్..

ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా లెవల్లో విజయం సాధించారు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ ప్రాజెక్టు చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కానీ ఈ డైరెక్టర్ సింప్లిసిటీ చూసి అడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఈ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా.. ?

Director: సింప్లిసిటికి బ్రాండ్ అంబాసిడర్.. వెయ్యి కోట్ల సినిమా తీసి.. చిన్న కారులో తిరుగుతున్న డైరెక్టర్..
Nag Ashwin

Updated on: Jul 31, 2025 | 12:39 PM

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సినీతారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరలవుతుంది. స్టార్ హీరోహీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్, త్రోబ్యాక్ పిక్చర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాగే సెలబ్రెటీస్ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఈమధ్య కాలంలో తారల వాచ్, కార్ కలెక్షన్స్, లగ్జరీ ఇంటి ఫోటోస్, బ్రాండెడ్ డ్రెస్సింగ్ గురించి నిత్యం నెట్టింట వైరలవుతుంది. తమ లగ్జరీ లైఫ్ స్టైల్ తో చాలా మంది నటీనటులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న డైరెక్టర్ మాత్రం ఎంతో ప్రత్యేకం. వెయ్యి కోట్ల సినిమా తీసిన అతడు.. సింపుల్ లైఫ్ గడిపేస్తున్నాడు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న డైరెక్టర్లలో ఆయన ఒకరు. స్టార్ హీరోహీరోయిన్లతో కోట్లు వసూలు చేసిన సినిమాలను రూపొందించారు. ఆయన మరెవరో కాదు.. పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మహానటి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక కొన్నాళ్ల క్రితం కల్కి 2898 ఏడీ ప్రాజెక్టుతో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టారు.

ఇవి కూడా చదవండి..  Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..

అయితే వెయ్యి కోట్లకు పైగా సినిమాలు తీసిన డైరెక్టర్ మాత్రం ఇప్పుడు చిన్న కారులోనే తిరుగుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. దీంతో నాగ్ అశ్విన్ బుజ్జీ కారు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి 2 ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి..  Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..

Actress : మహేష్ బాబుతో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డ్..