AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా విశ్వంభర మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా చిరుకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..
Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Jul 31, 2025 | 12:05 PM

Share

మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరు.. అటు ఫిట్నెస్ విషయంలోనూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ సైతం నటిస్తుంది. మరోవైపు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. చిరు దశాబ్దాల సినీ ప్రయాణంలో చాలా మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

కానీ మీకు తెలుసా.. ? ఒకే హీరోయిన్ చిరుకు లవర్ గా, భార్యగా, చెల్లిగా, తల్లిగా నటించింది. చిరు సినిమాల్లో మొత్తం నాలుగు విభిన్న పాత్రలలో నటించిన ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఆమె పేరు సుజాత. ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏలిన హీరోయిన్. తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలో దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించింది. అప్పట్లో ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. ఒకప్పుడు హీరోయిన్ గా కనిపించిన ఆమె.. ఆ తర్వాత అక్క, వదిన, అమ్మ.. ఇలా సహయక పాత్రలు పోషించింది.

ఇవి కూడా చదవండి

Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..

అయితే 1980లో కృష్ణంరాజు, చిరంజీవి కాంబోలో వచ్చిన ప్రేమతరంగాలు సినిమాలో చిరు ప్రియురాలిగా కనిపించింది సుజాత. చివర్లో వీరిద్దరికి వివాహం జరగ్గా భార్యగా కనిపిస్తుంది. 1982 సీతాదేవి సినిమాలో చిరుకు చెల్లిగా కనిపించింది. 1995లో బిగ్ బాస్ అనే సినిమాలో చిరుకు తల్లిగా నటించింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఇప్పటివరకు చిరుకు ప్రియురాలిగా, భార్యగా, చెల్లిగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ సుజాత.

Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..

Sujatha

Sujatha

Actress : మహేష్ బాబుతో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డ్..

Follow Us
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వర్షం కురిసింది.. పంట మురిసింది..
వర్షం కురిసింది.. పంట మురిసింది..
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు