Acharya: మెగాస్టార్ సినిమాకు సూపర్ స్టార్ మాట సాయం.. క్లారిటీ ఇచ్చిన కొరటాల

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) వరుస సినిమాలతో బిజీగా ఉన్నపటికీ. అప్పుడప్పుడు తన వాయిస్‌ను ఇతర సినిమాల్లో వినిపిస్తూ ఉంటారు.

Acharya: మెగాస్టార్ సినిమాకు సూపర్ స్టార్ మాట సాయం.. క్లారిటీ ఇచ్చిన కొరటాల
Mahesh Babu Chiranjeevi
Follow us

|

Updated on: Apr 22, 2022 | 11:32 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) వరుస సినిమాలతో బిజీగా ఉన్నపటికీ. అప్పుడప్పుడు తన వాయిస్‌ను ఇతర సినిమాల్లో వినిపిస్తూ ఉంటారు. ఇప్పటికే మహేష్ పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాలో కూడా మహేష్ తన వాయిస్ ను వినిపించారు. ఆ మధ్య యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన సినిమాకు కూడా మహేష్ వాయిస్ ఇచ్చారు.  ఇక ఇప్పుడు మెగాస్టార్ సినిమా కోసం మహేష్ మాట సాయం చేయనున్నారు. మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆచార్య సినిమా ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి.

ఇక ఈ మూవీ మహేష్ వాయిస్ ఓవర్ పై దర్శకుడు కొరటాల శివ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆచార్య సినిమాలో ధర్మస్థలి గ్రామం చాలా కీలకం.. ఆ గ్రామానికి ఒక కథ ఉంటుంది. అక్కడ అమ్మవారు ఎలా వెలిసింది. ఆ గ్రామం ఎలా ఆవిర్భవించింది అనేది వివరించడానికి ఓ హానెస్ట్ వాయిస్ కావాలి అనిపించింది. అందుకోసం మహేష్ బాబును అడగ్గానే వెంటనే ఒప్పుకున్నారు. కథ చెప్తాను వింటారా అని అడగ్గా అవసరం లేదు నేను చెప్పేస్తాను అని ఆయన వాయిస్ ఇచ్చారు. ఆయన వాయిస్ వింటే.. ఆయన చెప్పిన విధానం మనల్ని ఆ ధర్మస్థలి ప్రాంతానికి తీసుకెళ్తుంది. అంత అద్భుతంగా చెప్పారు అని కొరటాల శివ చెప్పుకొచ్చారు. మహేష్ వాయిస్ తోనే ఆచార్య సినిమా మొదలవనుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఇక ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 23న హైదరాబాద్ లో జరగనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Johnny Depp: మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన స్టార్ హీరో..

Tollywood : మాస్ దర్శకులంతా తమ సినిమాల్లో ఈ ఎలిమెంట్స్‌ ఎలా మిస్ అవుతున్నారబ్బా.!!

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ మీద గుస్సాగా ఉన్న మెగా ఫ్యాన్స్.. కారణం ఇదే..

అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్