AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Actress Neha: దిల్ సినిమా హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు.. ఇలా మారిపోయిందేంటీ..

ఆమె పేరు నేహా అనడం కంటే దిల్ హీరోయిన్ అంటేనే తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాలో నందిని పాత్రలో కనిపించి ఆడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది నేహ.

Dil Actress Neha: దిల్ సినిమా హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు.. ఇలా మారిపోయిందేంటీ..
Dil Actress
Rajitha Chanti
|

Updated on: Nov 17, 2022 | 11:58 AM

Share

టాలెంటెడ్ హీరో నితిన్ కెరీర్‏లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో దిల్ ఒకటి. డైరెక్టర్ వి.వి. వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా 2003లో ఏప్రిల్ 4న విడుదలై సూపర్ హిట్‏గా నిలిచింది. ఇందులో నితిన్ సరసన హీరోయిన్ నేహా నటించింది. కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన నేహ .. ఆ తర్వాత సినిమాల్లో కొంత నిడివి ఉన్న పాత్రలకే పరిమితమైంది. ఇక కొద్దిరోజులకే ఇండస్ట్రీకి దూరమైంది. అందం, టాలెంట్ ఉన్న.. పరిశ్రమలో అదృష్టం మాత్రం కలిసిరాలేదు. అంతేకాదు.. ఆమె పేరు నేహా అనడం కంటే దిల్ హీరోయిన్ అంటేనే తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాలో నందిని పాత్రలో కనిపించి ఆడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది నేహ. ఆ తర్వాత అతడే ఒక సైన్యం చిత్రాల్లో నటించింది. ఇక ఆ తర్వాత సిద్ధార్థ్.. జెనిలియా నటించిన బొమ్మరిల్లు సినిమాలో సుబ్బలక్ష్మి అనే పాత్ర కనిపించింది.

ఇక ఆ తర్వాత రవితేజ, శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన దుబాయ్ శ్రీను చిత్రంలో జేడీ చక్రవర్తి సరసన నటించింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. 2009లో జీ టీవీలో వచ్చిన ఓ సీరియల్లో నటించింది. ఇక చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న నేహ.. ఇప్పుడు ఏం చేస్తుందనే సందేహం మాత్రం చాలా మందిలో నెలకొంది.

ఇవి కూడా చదవండి
Neha

Neha

ఇక ప్రస్తుతం నేహ గృహణిగా జీవనం సాగిస్తోంది. రిషి రాజ్ జవేరీని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప ఉంది. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది నేహ. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి