పెళ్లైన హీరోతో యవ్వారం నడిపింది.. కట్ చేస్తే కెరీర్ క్లోజ్.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఒక్కసారి హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంటే ఆ పేరుని నిలబెట్టుకోవాలి. అలా కాదని కొంతమంది తమ చేతులారా సినీ కెరీర్ ను నాశనం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకుంది. దాంతో కెరీర్ క్లోజ్ అయ్యింది. అందం అభినయం ఉన్న ఆ అమ్మడు ఇప్పుడు సినిమాలు లేక పూర్తిగా దూరం అయ్యింది. 

పెళ్లైన హీరోతో యవ్వారం నడిపింది.. కట్ చేస్తే కెరీర్ క్లోజ్.. ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Actress
Follow us

|

Updated on: Aug 15, 2024 | 10:48 AM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా రాణించడానికి చాలా మంది ముద్దుగుమ్మలు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా మంది చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను మొదలు పెట్టి ఇప్పుడు హీరోయిన్స్ గా మారి తన నటనతో స్టార్స్ గా ఎదిగారు. మరికొంతమంది పదుల సంఖ్యలో ఆడిషన్స్ ఇచ్చి ఎట్టకేలకు హీరోయిన్స్ గా మారారు. వీరితోపాటు ఇప్పుడు ఇతర భాషల నుంచి వచ్చి టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్స్ గానూ కొందరు రాణిస్తున్నారు. అయితే ఒక్కసారి హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంటే ఆ పేరుని నిలబెట్టుకోవాలి. అలా కాదని కొంతమంది తమ చేతులారా సినీ కెరీర్ ను నాశనం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లైన హీరోతో ఎఫైర్ పెట్టుకుంది. దాంతో కెరీర్ క్లోజ్ అయ్యింది. అందం అభినయం ఉన్న ఆ అమ్మడు ఇప్పుడు సినిమాలు లేక పూర్తిగా దూరం అయ్యింది.

ఇది కూడా చదవండి : చేసిన సినిమా రూ.400కోట్లు వసూల్ చేసింది.. అయినా అద్దింట్లోనే ఉంటున్న టాలీవుడ్ హీరోయిన్..

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందంతో అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది ఆమె క్రేజీ హీరోయిన్ నిఖిత. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ అమ్మడు ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అనే చెప్పాలి. ఎంతో క్యూట్ గా ఉండే నిఖిత 2002లో హాయ్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన 2003లో వచ్చిన వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన కళ్యాణ రాముడు సినిమాతో హిట్ అందుకుంది.

ఇది కూడా చదవండి : విక్రమార్కుడులో రవితేజను చితక్కొట్టిన ఈ నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే

ఆతర్వాత వరుసగా సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఆకట్టుకుంది. అలాగే నాగార్జున హీరోగా నటించిన డాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. లారెన్స్ కు జోడీగా నటించింది. ఈ మూవీలో కాస్త హాట్ గా కనిపించింది నిఖిత. ఈ అమ్మడు కన్నడ భాషలోనూ పలు సినిమాలు చేసింది. అక్కడ  కన్నడ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకంటున్న సమయంలో నటుడు దర్శన్ ప్రేమలో పడింది ఈ చిన్నది. అయితే అప్పటికే దర్శన్ కు పెళ్ళింది. అయినా కూడా ఈ ఇద్దరూ చట్టాపట్టాలేసుకు తిరిగారు. ఈ ఇద్దరూ క్లోజ్ గా ఉన్నారు. అయితే ఈ ఇద్దరి విషయం దర్శన్ భార్యకు తెలియడంతో..  ఆమె దర్శన్ పై పోలీస్ కు ఫిర్యాదు చేసింది. దాంతో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. దాంతో ఈ వ్యవహారం పెద్ద రచ్చ అయ్యింది. దాంతో నిఖితను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. కన్నడ ఇండస్ట్రీ నిఖితను మూడేళ్లు నిషేధం విధించింది. అయితే నిషేధం ఎత్తేసిన తర్వాత నిఖితకు పెద్దగా అవకాశాలు రాలేదు. సినిమా అవకాశాలు కూడా రాలేదు . దాంతో 2017లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను నిఖిత పెళ్లి చేసుకుంది.

Nikhitha

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..