AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు ఆ సినిమా కోసం బ్లాక్‌లో టికెట్స్ కొని మరీ చూశారట..

మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబు సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

Mahesh Babu: మహేష్ బాబు ఆ సినిమా కోసం బ్లాక్‌లో టికెట్స్ కొని మరీ చూశారట..
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Apr 18, 2024 | 12:05 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ బాబు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు మహేష్ . ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబు సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా ఎలా ఉంటుంది. ఈసారి రాజమౌళి ఎలాంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తారు అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ గ్లోబల్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలో అమీర్ ఖాన్ విలన్ గా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు ఓ సినిమా కోసం బ్లాక్ లో టికెట్స్ కొని సినిమాలు చూశారని తెలుసా..

గతంలో మహేష్ బాబు ఓ టీవీ షోలో పాల్గొన్న మహేష్ బాబు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడైనా ఆటో ఎక్కారా.? అన్న ప్రశ్నకు చిన్నప్పుడు ఎప్పుడూ ఆటోలోనే ట్రావెల్ చేసేవాడిని చెన్నైలో ఎక్కువగా ఆటోలోనే తిరిగే వాడిని అని తెలిపారు. అలాగే ఎప్పుడైనా లైన్ లో నిలుచొని టికెట్ కొనుక్కొని.?  అన్న ప్రశ్నకు మహేష్ బదులిస్తూ.. చిన్న తనంలో దేవి థియేటర్స్ లో సినిమాలు చూశా అని అన్నారు. రంగీలా సినిమాకోసం లైన్ లో నిలుచొని టికెట్స్ దొరక్కపోతే బ్లాక్ లో కొనడం.. కమల్ హాసన్, రజినీకాంత్ సినిమాలకోసం బ్లాక్ లో టికెట్స్ కొనడం చేశా అని తెలిపారు మహేష్ బాబు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?