స్టార్ హీరోలకే చుక్కలు చూపించిన హీరోయిన్ ఈమె.. ఆ బ్యూటీ ఎవరో కనిపెట్టరా..?

పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా..? హీరోలతో పోటీపడుతూ హీరోయిన్స్ తన టాలెంట్ ను నిరూపించుకుంది. ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె ఉంటే చాలు సినిమాకు వెళ్లే వారు చాలా మంది ఉన్నారు. నటనతోనే కాదు అందంతోనూ ఆకట్టుకుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె నటనకు పెట్టింది పేరు..? అందంలో ఆమెకు సాటి లేరు. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

స్టార్ హీరోలకే చుక్కలు చూపించిన హీరోయిన్ ఈమె.. ఆ బ్యూటీ ఎవరో కనిపెట్టరా..?
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: May 17, 2024 | 9:38 AM

సరైన క్యారెక్టర్ పడితే చాలు హీరోయిన్స్ తమను తాము నిరూపించుకుంటారు. కొంతమంది హీరోయిన్స్ హీరోలతో పోటీపడుతూ నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా..? హీరోలతో పోటీపడుతూ హీరోయిన్స్ తన టాలెంట్ ను నిరూపించుకుంది. ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె ఉంటే చాలు సినిమాకు వెళ్లే వారు చాలా మంది ఉన్నారు. నటనతోనే కాదు అందంతోనూ ఆకట్టుకుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె నటనకు పెట్టింది పేరు..? అందంలో ఆమెకు సాటి లేరు. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చూస్తే చూస్తే ఉండాలి అనిపించే అందం ఆమెది.. ఇంతకు ఆమె ఎవరు అంటే.. పై ఫొటోలో బ్లాక్ ఫ్రాక్ లో ఉన్న అమ్మాయిని కనిపెట్టండి చూడండి చూద్దాం.!

ఇంతకు పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో కాదు.. స్టార్ హీరోయిన్ ఆమె.. దాదాపు అందరూ హీరోలతో కలిసి నటించింది. ఆమె మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. 1985లో వచ్చిన భలే మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రేవేశించింది. 1989లో వచ్చిన సూత్రధారులు చిత్రంద్వారా మంచినటిగా పేరు తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.

1992లో విడుదలయిన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలలో నటించి మెప్పించింది. రమ్యకృష్ణ హీరోయిన్ గా చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఒకప్పుడు ఆమె లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. దర్శకుడు కృష్ణవంశీని పెళ్ళి చేసుకున్నారు. కృష్ణవంశీ, రమ్యకృష్ణకు ఇద్దరు కుమారులు. వారిలో రిత్విక్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది రమ్యకృష్ణ.  నరసింహ చిత్రంలో రజినీకాంత్ తో పోటీపడి మరీ చేసిన ‘నీలాంబరి’ పాత్రను రక్తి కట్టించింది. ఆ సినిమాతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో బాహుబలి , రొమాంటిక్, లైగర్, రంగమార్తాండ, గుంటూరు కారం సినిమాలో కీలక పాత్రలో నటించారు రమ్యకృష్ణ.

రమ్యకృష్ణ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.