AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pradeep Ranganathan: బంపర్ ఆఫర్ కొట్టేసిన లవ్ టుడే డైరెక్టర్.. ఆ స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ .?

ఇక్కడ కూడా లవ్ టుడే సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ కు కనెక్ట్ అయ్యే కథతో తెరకెక్కిన లవ్ టు డే సినిమాతో హీరోగా దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు ప్రదీప్‌ రంగనాథన్‌.

Pradeep Ranganathan: బంపర్ ఆఫర్ కొట్టేసిన లవ్ టుడే డైరెక్టర్.. ఆ స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ .?
Pradeep Ranganathan
Rajeev Rayala
|

Updated on: Dec 22, 2022 | 6:54 PM

Share

రీసెంట్ డేస్ లో చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ అందుకున్న సినిమా లవ్ టుడే . తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా లవ్ టుడే సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ కు కనెక్ట్ అయ్యే కథతో తెరకెక్కిన లవ్ టు డే సినిమాతో హీరోగా దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు ప్రదీప్‌ రంగనాథన్‌. దర్శకుడిగానే కాకుండా హీరోగానూ నటించి మెప్పించాడు. ఇక లవ్ టుడే సినిమాపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను తెగ పొగిడేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రదీప్‌ రంగనాథన్‌కు కు బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఓ స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడని తెలుస్తోంది.

ప్రదీప్‌ రంగనాథన్‌  కు బంపర్ ఛాన్స్ ఇచ్చింది ఎవరోకాదు సూపర్ స్టార్ రజినీకాంత్ అంది తెలుస్తోంది. కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వడం రజినీకాంత్ నేచర్. ఇప్పటికే ఆయన చాలా మంది యంగ్ డైరెక్టర్స్ కు ఛాన్స్ కు ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రదీప్‌ రంగనాథన్‌కు కూడా ఛాన్స్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.

లవ్ టుడే సినిమా చూసిన సూపర్ స్టార్ ప్రదీప్‌ రంగనాథన్‌ ను ఇంటికి పిలిచి మరి అభినందించారు. ఈ క్రమంలోనే మంచి కథను రెడీ చేస్తే సినిమా తీద్దాం అని ఆఫర్ ఇచ్చారట. దాంతో ప్రదీప్‌ రంగనాథన్‌ ఆనందంలో తేలిపోతున్నాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సూపర్ స్టార్ జైలర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే లోకేష్ కానగరాజ్ తో కూడా రజినీకాంత్ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి
Pradeep, Rajinikanth

Pradeep, Rajinikanth

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..