ముగిసిన దేవదాస్‌ కనకాల అంత్యక్రియలు

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు, దర్శకుడు, ఎందరో సూపర్ స్టార్లను తీర్చిదిద్దిన నట గురువు దేవదాస్‌ కనకాల (75) అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి కుమారుడు రాజీవ్‌ కనకాల అంత్యక్రియలు నిర్వహించారు.గ త కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవదాస్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. అంతకుముందు  దేవదాస్‌ కనకాల ఇంటికి చేరుకున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయనతోపాటు సినీనటులు బ్రహ్మాజీ, హేమ, సమీర్‌ తదితరులు […]

ముగిసిన దేవదాస్‌ కనకాల అంత్యక్రియలు

Edited By:

Updated on: Aug 03, 2019 | 5:41 PM

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు, దర్శకుడు, ఎందరో సూపర్ స్టార్లను తీర్చిదిద్దిన నట గురువు దేవదాస్‌ కనకాల (75) అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి కుమారుడు రాజీవ్‌ కనకాల అంత్యక్రియలు నిర్వహించారు.గ త కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవదాస్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

అంతకుముందు  దేవదాస్‌ కనకాల ఇంటికి చేరుకున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయనతోపాటు సినీనటులు బ్రహ్మాజీ, హేమ, సమీర్‌ తదితరులు దేవదాస్‌ కనకాలకు అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.