AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్ర‌భాస్ ప‌క్క‌న దీపికా…ఫైన‌ల్ అయిపోయిన‌ట్టేగా..!

‘బాహుబలి’ సిరీస్‌తో ప్రభాస్ ఇంట‌ర్నేష‌న్ స్టార్ అయిపోయాడు. ఆ త‌ర్వాత నుంచి అత‌డి సినిమాల‌పై భారీ ఎత్తున అంచ‌నాలు పెరిగిపోయాయి. ‘బాహుబలి’ అనంత‌రం ‘సాహో’ మూవీ చేసిన ప్ర‌భాస్..ప్ర‌స్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అది కంప్లీట్ అయిన వెంట‌నే..అగ్ర నిర్మాణ సంస్థ‌ వైజయంతి మూవీస్ ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కలయికలో ఓ చిత్రం నిర్మించనున్నట్టు అనౌన్స్ చేసిన‌ సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న 21వ సినిమా ఇది. ఈ […]

ప్ర‌భాస్ ప‌క్క‌న దీపికా...ఫైన‌ల్ అయిపోయిన‌ట్టేగా..!
Ram Naramaneni
|

Updated on: May 30, 2020 | 9:05 PM

Share

‘బాహుబలి’ సిరీస్‌తో ప్రభాస్ ఇంట‌ర్నేష‌న్ స్టార్ అయిపోయాడు. ఆ త‌ర్వాత నుంచి అత‌డి సినిమాల‌పై భారీ ఎత్తున అంచ‌నాలు పెరిగిపోయాయి. ‘బాహుబలి’ అనంత‌రం ‘సాహో’ మూవీ చేసిన ప్ర‌భాస్..ప్ర‌స్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అది కంప్లీట్ అయిన వెంట‌నే..అగ్ర నిర్మాణ సంస్థ‌ వైజయంతి మూవీస్ ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కలయికలో ఓ చిత్రం నిర్మించనున్నట్టు అనౌన్స్ చేసిన‌ సంగతి తెలిసిందే.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న 21వ సినిమా ఇది. ఈ మూవీలో ప్రభాస్ పక్కన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటింనుందని ఇండ‌స్ట్రీలో టాక్ జోరందుకుంది. ఇప్ప‌టికే నాగ్ అశ్విన్..దీపికాకు క‌థ చెప్పిగా..ఆమె గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌ల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తూ..దీపికా శ‌నివారం మ‌హానటి సినిమా వెంట‌నే చూడ‌మంటూ ఫ్యాన్స్ కు కోరింది. దానికి ఆ చిత్ర ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ వేకూవ‌జామున కూల్ పోస్ట్ చూశానంటూ రిప్లై ఇచ్చారు. వీట‌న్నింటినీ గ‌మ‌నించిన సినీ జనాలు..మూవీలో హీరోయిన్ గా దీపికా క‌న్ఫామ్ అంటూ జోతిష్యం చెబుతున్నారు.

Follow Us
గోవా వెళ్లేవారికి రిలీఫ్.. తగ్గనున్న ప్రయాణం
గోవా వెళ్లేవారికి రిలీఫ్.. తగ్గనున్న ప్రయాణం
మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను..
మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను..
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..