AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపిక కండీష‌న్లు..విజువ‌ల్ ఫీస్ట్ కోసం వెన‌క్కి త‌గ్గ‌ని వైజ‌యంతి మూవీస్

నాగ్ అశ్విన్ తెరకెక్కించ‌బోతున్న సినిమాలో 'బాహుబ‌లి' ప్ర‌భాస్ ప‌క్క‌న బాలీవుడ్ బ్యూటీ దీపిక ప‌దుకునే న‌టిస్తోంది. ఈ చిన్న అప్ డేట్ తో మూవీ బ‌జ్ గ‌గ‌నానికి చేరింది.

దీపిక కండీష‌న్లు..విజువ‌ల్ ఫీస్ట్ కోసం వెన‌క్కి త‌గ్గ‌ని వైజ‌యంతి మూవీస్
Ram Naramaneni
|

Updated on: Jul 24, 2020 | 5:09 PM

Share

నాగ్ అశ్విన్ తెరకెక్కించ‌బోతున్న సినిమాలో ‘బాహుబ‌లి’ ప్ర‌భాస్ ప‌క్క‌న బాలీవుడ్ బ్యూటీ దీపిక ప‌దుకునే న‌టిస్తోంది. ఈ చిన్న అప్ డేట్ తో మూవీ బ‌జ్ గ‌గ‌నానికి చేరింది. ఈ క్రేజీ కాంబో గురించి ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా సైతం వార్త‌లు రాసింది. గడిచిన వ‌న్ వీక్ నుంచి ఈ టాపిక్ గురించి చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. అయితే దీపిక ఈ సినిమాను ఈజీగా ఒప్పుకోలేద‌ట‌. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే ఊహించ‌ని విధంగా రూ. 30 కోట్ల పారితోష‌కం డిమాండ్ చేసింద‌ని స‌మాచారం. ముందుగా ప్ర‌భాస్ తో స‌మాన‌మైన రెమ్యూన‌రేషన్ ఇచ్చి, స్త్రీ స‌మాన‌త్వం చాటాల‌ని కోరింద‌ట‌. అయితే ప్ర‌భాస్ కి రూ. 50 కోట్ల వ‌ర‌కు పారితోష‌కం ఇస్తూ ఉండ‌గా, అదే స్థాయిలో ఇవ్వాలంటే మార్కెట్ లెక్క‌లు ప్ర‌కారం కుద‌ర‌ద‌ని నిర్మాత‌లు అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. దీంతో ఆమె రూ. 20 కోట్ల‌కు ఓకే చెప్పింద‌ని బోగ‌ట్టా.

ఇక క‌థ విష‌యంలో కూడా ఇంకాస్త ప్రాధాన్యం పెంచాల‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ని దీపికా కోరింద‌ట‌. అందుకు అతడు కూడా అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం. ఆమె క‌న్విన్స్ చేయ‌డానికి వైజ‌యంతి మూవీస్ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసి సక్సెస్ అయ్యింది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు విజువ‌ల్ ఫీస్ట్ అందిచాల‌నే వారి సంక‌ల్పం త్వ‌ర‌లోనే నెర‌వేర‌బోతుంది.

Follow Us
పెద్ది నిర్మాతల కఠిన చర్యలు:ట్రోల్స్,ఫేక్ అకౌంట్స్,పైరసీపై యుద్ధం
పెద్ది నిర్మాతల కఠిన చర్యలు:ట్రోల్స్,ఫేక్ అకౌంట్స్,పైరసీపై యుద్ధం
IPL 2026: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ఘోర ప్రమాదం..
IPL 2026: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన ఘోర ప్రమాదం..
బిగ్‌ అలర్ట్‌.. జూన్ 1 నుండి ఈ నిబంధనలు మారాయని మీకు తెలుసా..?
బిగ్‌ అలర్ట్‌.. జూన్ 1 నుండి ఈ నిబంధనలు మారాయని మీకు తెలుసా..?
ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. GTతోపాటు SRHకు ఎంత దక్కాయంటే?
ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. GTతోపాటు SRHకు ఎంత దక్కాయంటే?
పెళ్లయ్యాక అమ్మాయిలు ఎందుకు లావు అవుతారు? బరువు పెరగడానికి గల ప్ర
పెళ్లయ్యాక అమ్మాయిలు ఎందుకు లావు అవుతారు? బరువు పెరగడానికి గల ప్ర
ఏడాది తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
ఏడాది తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్
రెండోసారి ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. కోహ్లీ సెలబ్రేషన్స్ చూశారా
రెండోసారి ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ.. కోహ్లీ సెలబ్రేషన్స్ చూశారా
తులసి కోట కింద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా.. శ్వేతవర్ణంలో..
తులసి కోట కింద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా.. శ్వేతవర్ణంలో..
కోహ్లీతో గేమ్స్.. స్లెడ్జింగ్‌తో రెచ్చిపోయిన ఛేజింగ్ మాస్టర్
కోహ్లీతో గేమ్స్.. స్లెడ్జింగ్‌తో రెచ్చిపోయిన ఛేజింగ్ మాస్టర్