AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళావతి సాంగ్‌కు క్యూట్‌గా డాన్స్ వేసి ఆకట్టుకున్న చిన్నారి.. ఫిదా అవుతున్న నెటిజన్లు..

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారిపాట. సరిలేరు నీకెవ్వరు సినిమాతర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి

కళావతి సాంగ్‌కు క్యూట్‌గా డాన్స్ వేసి ఆకట్టుకున్న చిన్నారి.. ఫిదా అవుతున్న నెటిజన్లు..
Kalavathi song
Rajeev Rayala
|

Updated on: Feb 20, 2022 | 7:54 PM

Share

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారిపాట. సరిలేరు నీకెవ్వరు సినిమాతర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సర్కారు వారి పాట సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన కళావతి పాటకు భారీ స్తాయిలో రెస్పాన్స్ వస్తోంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మన్, సింగ‌ర్ సిద్ శ్రీరామ్ మరియు లిరిసిస్ట్‌ అనంత శ్రీరామ్ సమిష్టి కృషితో ఈ పాట రికార్డులు క్రియేట్ చేస్తుంది.

ళావతి సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ వీడియోలో మహేష్, కీర్తి సురేష్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మహేష్, డైరెక్టర్ పరశురామ్ ఫన్నీగా గడిపినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియోకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే కళావతి సాంగ్ కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ పాటకు అందరూ మహేష్ స్టెప్ ను వేస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ చిన్నారి మహేష్ వేసిన అదే స్టెప్స్ వేసి అదరగొట్టింది. చాలా క్యూట్ గా ఆ చిన్నారి వేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: అందమైన సింధూరం.. నిత్య యవ్వన మకరందం.. తెలుగులో 30 సినిమాలు చేసిన ఈ నటిని గుర్తించారా..?

Aha: తెలుగు ఇండియన్ ఐడల్ షోకు ముహూర్తం ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..

Kiran Abbavaram : భీమ్లానాయక్ సినిమా దెబ్బకు ఈ కుర్ర హీరో సినిమాకూడా వాయిదా పడకతప్పలేదు..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్