AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi : బాలయ్య బాబు కోసం ‘రామారావుగారు’ సబ్జెక్ట్‌ ను సిద్ధం చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..

సీనియర్ హీరో బాలకృష్ణ.. సినిమా రిలీజ్‌ టైమ్‌లో తప్పితే.. పెద్దగా న్యూస్‌లో కనిపించరు. సైలెంట్‌గా తన పనేదో తాను చేసుకుంటూ పోతారు.

Anil Ravipudi : బాలయ్య బాబు కోసం 'రామారావుగారు' సబ్జెక్ట్‌ ను సిద్ధం చేస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్..
Ram Naramaneni
|

Updated on: Jun 14, 2021 | 9:24 PM

Share

Balakrishna : సీనియర్ హీరో బాలకృష్ణ.. సినిమా రిలీజ్‌ టైమ్‌లో తప్పితే.. పెద్దగా న్యూస్‌లో కనిపించరు. సైలెంట్‌గా తన పనేదో తాను చేసుకుంటూ పోతారు. కానీ ఈ సారి మాత్రం కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశారు. లాక్ డౌన్‌ కారణంగా ఫ్యాన్స్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవటం మిస్ అయిన బాలయ్య.. మీడియా, సోషల్ మీడియా ద్వారా వాళ్లతో టచ్‌లోకి వచ్చారు. చాలా రోజులుగా ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ విషయంలో ఉన్న కన్‌ఫ్యూజన్‌ కు కూడా ఫుల్‌ స్టాప్‌ పెట్టేశారు నందమూరి నటసింహం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నారన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. అనిల్‌ కూడా బాలయ్య కోసం రామారావుగారు అనే సూపర్‌ సబ్జెక్ట్‌ను రెడీ చేశానంటూ ఎప్పుడో ఎనౌన్స్ చేశారు.

అయితే చాలా రోజులుగా డిలే అవుతున్న ఈ ప్రాజెక్ట్ మీద ఫ్యాన్స్ మీట్‌లో క్లారిటీ ఇచ్చారు బాలయ్య. టైమ్‌ ఫ్రేమ్ కమిట్ అవ్వకపోయినా.. అనిల్‌ సినిమా మాత్రం పక్కాగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. మరి బాలయ్య కోసం అనిల్ తన స్టైల్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేశారా..? లేకపోతే బాలయ్య మార్క్‌ మాస్‌ యాక్షన్‌ కథను సిద్ధం చేశారా..? అన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Hyper Aadi: జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై ఫిర్యాదు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్..

Balakrishna: బాలయ్య 107 సినిమా కోసం లిస్టు‏లో ముగ్గురు హీరోయిన్స్.. డైరెక్టర్ చూపు ఆ బ్యూటీ వైపే..

Pushpa Movie: అల్లు అర్జున్- సుకుమార్ సినిమా పై మరో అప్‏డేట్.. ‘పుష్ప’లో ఆ యాక్షన్ సిక్వెన్స్ హైలెట్..

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!