Karna Teaser: కురుక్షేత్ర యుద్ధంతో విక్రమ్.. ‘కర్ణ’ టీజర్ చూశారా ?.

పొన్నియన్ సెల్వన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విక్రమ్.. ఇప్పుడు కర్ణ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమాను 2017లోనే అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని కూడా ఎవరికి తెలియదు. కానీ తాజాగా టీజర్ రిలీజ్ చేస్తూ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు విక్రమ్. రెండు రోజుల క్రితం ఈ మూవీ షూటింగ్ జరుగుతుందంటూ సోషల్ మీడియాలో డైరెక్టర్ అప్డేట్ ఇచ్చారు. మహాభారతంలోని కర్ణుణి పాత్రతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Karna Teaser: కురుక్షేత్ర యుద్ధంతో విక్రమ్.. 'కర్ణ' టీజర్ చూశారా ?.
Karna Teaser
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 24, 2023 | 10:34 PM

తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‏కు పాన్ ఇండియా లెవల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాల కోసం కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పొన్నియన్ సెల్వన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విక్రమ్.. ఇప్పుడు కర్ణ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమాను 2017లోనే అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని కూడా ఎవరికి తెలియదు. కానీ తాజాగా టీజర్ రిలీజ్ చేస్తూ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు విక్రమ్. రెండు రోజుల క్రితం ఈ మూవీ షూటింగ్ జరుగుతుందంటూ సోషల్ మీడియాలో డైరెక్టర్ అప్డేట్ ఇచ్చారు. మహాభారతంలోని కర్ణుణి పాత్రతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఆదివారం సాయంత్రం విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. కురుక్షేత్రంలోని యుద్ధ సన్నివేశంతో ఈ టీజర్ రిలీజ్ చేశారు. ఆ వీడియోలో విక్రమ్ కర్ణుడి పాత్రలో కనిపించాయి. ఆయన లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే టీజర్ లోని విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఇందులో నటించే నటీనటుల వివరాలను.. సాంకేతిక టీమ్ గురించి అధికారికంగా ప్రస్తావించాల్సి ఉంది.ఈ చిత్రాన్ని 3D వెర్షన్ లో అడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

View this post on Instagram

A post shared by R S Vimal (@grsvimal)

ఇదిలా ఉంటే.. పొన్నియన్ సెల్వన్ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు విక్రమ్. ఇప్పటికే ఆయన తంగలాన్ సినిమాలో నటిస్తున్నారు. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై క్యూరియాసిటిని పెంచేశాయి. అలాగే రెండు రోజుల క్రితం ధృవ నక్షత్రం చిత్రాన్ని రిలీజా చేయబోతున్నట్లు తెలిపారు. ఈ రెండు సినిమాలే కాకుండా ఇప్పుడు సైలెంట్ గా కర్ణ టీజర్ తో ఫ్యాన్స్ కు ఆశ్చర్యపరిచాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?