AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామ్​చరణ్ ప‌క్క‌న కీర్తినా..? కియారానా..?

మెగాస్టార్​ చిరంజీవి హీరోగా ప్లాప్ అంటూ ఎరుగ‌ని డైరెక్ట‌ర్ కొరటాల శివ 'ఆచార్య' సినిమా తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో చిరు సరసన చంద‌మామ‌ కాజల్​ అగర్వాల్​ నటించనుంది.

రామ్​చరణ్ ప‌క్క‌న కీర్తినా..? కియారానా..?
Ram Naramaneni
|

Updated on: Jul 14, 2020 | 12:12 AM

Share

మెగాస్టార్​ చిరంజీవి హీరోగా ప్లాప్ అంటూ ఎరుగ‌ని డైరెక్ట‌ర్ కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో చిరు సరసన చంద‌మామ‌ కాజల్​ అగర్వాల్​ నటించనుంది. తొలుత ఈ పాత్రకు త్రిషను ఫైన‌ల్ చేసిన‌ప్ప‌టికీ.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె సైడ‌య్యింది. ఈ క్రమంలోనే కాజల్​ ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసింది. తాజాగా, గెస్ట్ రోల్ లో కనిపించనున్న రామ్​చరణ్​కు జోడీగా మేక‌ర్స్ కీర్తి సురేశ్​, కియారా అద్వానీల‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

కాగా ఈ మూవీలో ఐటెమ్​ సాంగ్​ కోసం హాట్ భామ‌​ అనసూయను సంప్రదించినట్లు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది. గెస్ట్ రోల్ కోసం మొద‌ట‌ సూపర్​స్టార్​ మహేశ్ బాబును అడగ్గా.. ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. ఇక ఈ సినిమాలో లీడ్ పోషిస్తున్న రామ్​ చరణ్​ నక్సలైట్​గా క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. ప్రజంట్ రామ్​చరణ్​ ఎస్​ఎస్​ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్​ఆర్​ఆర్’​లో నటిస్తున్నారు. మెగాస్టార్​ ‘ఆచార్య’ సినిమా తర్వాత మలయాళ బ్లాక్ బాస్ట‌ర్ మూవీ​ ‘లూసిఫర్’​ రీమేక్​తో రానున్నారు.

Chiranjeevi’s Acharya: Are makers in talks with Keerthy Suresh, Kiara Advani for key roles opposite Ram Charan?

Follow Us
విక్స్‌ రాస్తే మొటిమలు తగ్గుతాయా..? నిపుణులు ఏమంటున్నారో తెలిస్తే
విక్స్‌ రాస్తే మొటిమలు తగ్గుతాయా..? నిపుణులు ఏమంటున్నారో తెలిస్తే
భారత్-శ్రీలంక తొలి టెస్టుపై వరుణ గండం.. మ్యాచ్ జరిగేనా?
భారత్-శ్రీలంక తొలి టెస్టుపై వరుణ గండం.. మ్యాచ్ జరిగేనా?
జంతికలు చేసేటప్పుడు ఈ సారి ఈ పని చేయండి..
జంతికలు చేసేటప్పుడు ఈ సారి ఈ పని చేయండి..
సెహ్వాగ్ సెంచరీ ఆపాడు.. కెరీర్ సర్వనాశనం చేసుకున్నాడు!
సెహ్వాగ్ సెంచరీ ఆపాడు.. కెరీర్ సర్వనాశనం చేసుకున్నాడు!
వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది? నెలకు ఎంత ఆదాయం?
వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది? నెలకు ఎంత ఆదాయం?
శని పర్వతంపై పుట్టుమచ్చ ఉందా? మీ అదృష్టం ఎలా ఉంటుందంటే!
శని పర్వతంపై పుట్టుమచ్చ ఉందా? మీ అదృష్టం ఎలా ఉంటుందంటే!
ఫస్ట్, లాస్ట్ మ్యాచ్‌లో రనౌట్.. విచిత్రంగా ముగిసిన ధోని కెరీర్..!
ఫస్ట్, లాస్ట్ మ్యాచ్‌లో రనౌట్.. విచిత్రంగా ముగిసిన ధోని కెరీర్..!
మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ
మనదైన వినోదాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తున్న ఆహా ఓటీటీ
నాగ పంచమి మీ ఇంట్లో ఈ పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్
నాగ పంచమి మీ ఇంట్లో ఈ పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్
ఓనం పండుగ వెనుక మహాబలి కథ.. వామనుడు మూడు అడుగులు అడిగింది ఎందుకు?
ఓనం పండుగ వెనుక మహాబలి కథ.. వామనుడు మూడు అడుగులు అడిగింది ఎందుకు?