AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreekaram Movie : శ్రీకారం వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి.. ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్..

Sreekaram Movie : హీరో శర్వానంద్, ప్రియాంక అరుళ్‌ జంటగా నటించిన శ్రీకారం చలన చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను సోమవారం ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు ఈవెంట్‌ నిర్వాహక

Sreekaram Movie : శ్రీకారం వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి..  ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్..
uppula Raju
| Edited By: |

Updated on: Mar 08, 2021 | 6:55 PM

Share

Sreekaram Movie : హీరో శర్వానంద్, ప్రియాంక అరుళ్‌ జంటగా నటించిన శ్రీకారం చలన చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను సోమవారం ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు ఈవెంట్‌ నిర్వాహక సంస్థ శ్రేయాస్‌ మీడియా ప్రతినిధి దొబ్బల వేణు తెలిపారు. సాయంత్రం 6గంటల నుంచి ప్రారంభమవుతుందని, ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ హాజరవుతారని తెలిపారు. సినీ దర్శకుడు డి.కిషోర్, సంగీత దర్శకుడు మిక్కీజే మేయర్, చిత్ర బృందం పాల్గొంటుందని తెలిపారు. ఎంట్రీ పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో శ్రేయాస్‌ మీడియా గ్రూపు ప్రతినిధులు నల్లి శ్యామ్, నరేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

విభిన్న సినిమాలను ఎంచుకునే హీరోలలో యంగ్ హీరో శర్వానంద్ ఒకరు. ప్రేమ, కుటుంబం, సున్నితమైన భావోద్వేగాలు, అప్పుడప్పుడు కాస్త యాక్షన్.. ఈ కాన్సెప్ట్‌లతోనే సినిమాలను చేయడం శర్వానంద్ స్పెషాలిటీ. ఇక ఇదే ఫార్ములతో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరేట్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం శర్వానంద్.. కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం శ్రీకారం. ఈ సినిమాలో ప్రియాంక్ అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు కానుకగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ప్రీ రిలీజ్‌ వేడుకకు ప్లాన్ చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకొని రైతుగా మారిన హీరో‌ వ్యవసాయం చేయడానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే సాయి కుమార్ ఇందులో నెగిటివ్ రోల్ చూపించారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కి చే మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను ఈనెల శివరాత్రి సందర్బంగా 11న విడుదల చేయనున్నారు.

ఆచార్య అప్‌డేట్… సినిమాలో ఆ హీరో ఫుల్ లెన్త్… ప్రకటించిన దర్శకుడు కొరటాల శివ…మెగా ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్…

హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడిగా అమర్‌నాథ్.. అంబుడ్స్‌మన్ కీలక ఆదేశాలు
హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడిగా అమర్‌నాథ్.. అంబుడ్స్‌మన్ కీలక ఆదేశాలు
శ్రీశైలం భక్తులు తీపికబురు.. అవి ఉచితంగా పంపిణీ
శ్రీశైలం భక్తులు తీపికబురు.. అవి ఉచితంగా పంపిణీ
ఫిబ్రవరిలో తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులవారి జీవితాల్లో సరికొత్త వెల
ఫిబ్రవరిలో తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులవారి జీవితాల్లో సరికొత్త వెల
మరో వివాదంలో పాకిస్తాన్.. టీ20 ప్రపంచ కప్ జెర్సీపై ISI లోగో?
మరో వివాదంలో పాకిస్తాన్.. టీ20 ప్రపంచ కప్ జెర్సీపై ISI లోగో?
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక అప్డేట్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక అప్డేట్
మోదీ మాస్టర్‌ స్ట్రోక్‌.. చైనా, పాకిస్థాన్‌కు షాక్‌!
మోదీ మాస్టర్‌ స్ట్రోక్‌.. చైనా, పాకిస్థాన్‌కు షాక్‌!
భారత జట్టుతో మ్యాచ్ ఆడేందుకు ఓకే.. కానీ, ఓ కండీషన్..: పాకిస్తాన్
భారత జట్టుతో మ్యాచ్ ఆడేందుకు ఓకే.. కానీ, ఓ కండీషన్..: పాకిస్తాన్
ప్రముఖ దర్శకుడి ఇంటిపై కాల్పుల కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
ప్రముఖ దర్శకుడి ఇంటిపై కాల్పుల కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
అన్నీ నేనే మాట్లాడాలా.? మరి మీరెందుకు..
అన్నీ నేనే మాట్లాడాలా.? మరి మీరెందుకు..
పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్.. పీఎస్ఎల్‌పై నిషేధం దిశగా ఐసీసీ?
పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్.. పీఎస్ఎల్‌పై నిషేధం దిశగా ఐసీసీ?