AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజరంలో చిలక.. నేను మీకు అస్సలు దొరక.. ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్‌ను కనిపెట్టండి చూద్దాం.!

చాలా మంది హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. స్టార్ హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను నెట్టింట తెగ షేర్ చేస్తూ ఉంటారు.

పంజరంలో చిలక.. నేను మీకు అస్సలు దొరక.. ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్‌ను కనిపెట్టండి చూద్దాం.!
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 24, 2024 | 12:29 PM

Share

ఆమె ఓ స్టార్ హీరోయిన్.. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది. తెలుగు , తమిళ్ భాషల్లో తన సత్తా ఏంటో చూపించింది ఆ ముద్దుగుమ్మ. నటనలోనే కాదు అందంలోనూ ఆమె ఎవర్ గ్రీన్ హీరోయినే.. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టరా.? చాలా మంది హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. స్టార్ హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను నెట్టింట తెగ షేర్ చేస్తూ ఉంటారు. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు, లేటెస్ట్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాకగ ఓ హీరోయిన్ కు సంబంధించిన స్కూల్ డేస్ ఫోటో చక్కర్లు కొడుతుంది.

12 సినిమాలు చేస్తే రెండే హిట్ అయ్యాయి.. కానీ అందంలో అప్సరసే..

పై ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు ఆమె కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్. ఇప్పటికీ తరగని అందంతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమెను కనిపెట్టారా.? ఆమె మరెవరో కాదు.. అప్పటికీ ఇప్పటికీ కుర్రాళ్లను తన అందంతో కట్టేస్తున్న వయ్యారి భామ మీన. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది.

ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

సినిమా ఇండస్ట్రీలో మీనా 40 ఏళ్లకు పైగా ఉన్నారు. తెలుగులో ఆమె ఎంతో మంది సూపర్ స్టార్స్ తో నటించింది. వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఇలా చాలా మంది స్టార్స్ తో నటించింది. ఇటీవలే మీనా భర్త కన్నుమూశారు. ఇక మీనా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది మీనా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. మీనా అప్పటికీ ఇప్పటికీ అదే అందంతో.. అలానే ఉన్నారు.

నాగ చైతన్య ఫ్రెండ్ గా నటించాడు.. కట్ చేస్తే అతనికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు.

Meena

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు..
చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు..
ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి..
ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి..
ఓటీటీలోకి లేటేస్ట్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..
ఓటీటీలోకి లేటేస్ట్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..
యూనిఫాం ఉన్న హోంగార్డుకు చుక్కలు చూపిన మహిళ!
యూనిఫాం ఉన్న హోంగార్డుకు చుక్కలు చూపిన మహిళ!
బిర్యానీ భారతదేశంలో పుట్టలేదా?దీని వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా!
బిర్యానీ భారతదేశంలో పుట్టలేదా?దీని వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా!
కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా?
కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా?
వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం..
వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం..
నాగలితో దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
నాగలితో దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా
కార్గిల్ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న యావత్ దేశం!
కార్గిల్ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న యావత్ దేశం!