Boyapati Srinu: కుర్ర హీరోకు బాలీవుడ్ బ్యూటీని దింపనున్న బోయపాటి..? ఆ అమ్మడు ఎవరంటే..

'భద్ర' సినిమానుంచి 'అఖండ' వరకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన చేసిన 'అఖండ' సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో..

Boyapati Srinu: కుర్ర హీరోకు బాలీవుడ్ బ్యూటీని దింపనున్న బోయపాటి..? ఆ అమ్మడు ఎవరంటే..
Ram Pothineni
Follow us

|

Updated on: Feb 20, 2022 | 7:10 PM

Boyapati Srinu: ‘భద్ర’ సినిమానుంచి ‘అఖండ’ వరకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన చేసిన ‘అఖండ’ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో థియేటర్లకు మళ్ళీ పూర్వ వైభవం రావడంతో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. బోయపాటి శ్రీను ఇప్పుడు తన నెక్స్ట్  సినిమాను పట్టాలు ఎక్కించడానికి రెడీ అయ్యారు. ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా ఆయన సినిమా చేయనున్నారు. ప్రస్తుతం రామ్‌తో ‘ది వారియర్’ను నిర్మిస్తున్న ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి, పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ సినిమాను నిర్మించనున్నారు.

బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్‌లో సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం… ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దీనిని రూపొందించనున్నారు. ఈ చిత్రానికి పవన్ కుమార్ సమర్పకులు.ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్న శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ..  “బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. అదీ మా హీరో రామ్ తో ‘ది వారియర్’ తర్వాత సినిమాగా కుదరడం కూడా హ్యాపీగా ఉంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం. మా బ్యాన‌ర్‌కు ఇది ప్రెస్టీజియస్ మూవీ. ప్రస్తుతం రామ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘ది వారియర్’ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం అన్నారు. ఇప్పటికే రామ్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేశారట బోయపాటి గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాకూడా  యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ ను అనుకుంటున్నారట. బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాను సంప్రదిస్తున్నారని అంటున్నారు.మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: అందమైన సింధూరం.. నిత్య యవ్వన మకరందం.. తెలుగులో 30 సినిమాలు చేసిన ఈ నటిని గుర్తించారా..?

Aha: తెలుగు ఇండియన్ ఐడల్ షోకు ముహూర్తం ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..

Kiran Abbavaram : భీమ్లానాయక్ సినిమా దెబ్బకు ఈ కుర్ర హీరో సినిమాకూడా వాయిదా పడకతప్పలేదు..

మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!