AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvashi Rautela: ఆ వీడియోలో ఉంది నేనే.. కానీ..! అసలు విషయం బయట పెట్టిన ఊర్వశి రౌతేలా..

ఇటీవల ఊర్వశి రౌతేలా ఒక్కసారిగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ అమ్మడి బాత్రూం వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇది పబ్లిసిటీ స్టంట్ అని అందరూ అనుకున్నారు. బాత్రూం లో ఊర్వశి బట్టలు విప్పుతూ కనిపించింది. బాత్‌రూమ్‌కి వచ్చి టాప్ ఓపెన్ చేస్తున్న దృశ్యం ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Urvashi Rautela: ఆ వీడియోలో ఉంది నేనే.. కానీ..! అసలు విషయం బయట పెట్టిన ఊర్వశి రౌతేలా..
Urvashi Rautela
Rajeev Rayala
|

Updated on: Jul 29, 2024 | 10:00 AM

Share

ఊర్వశి రౌతేలా.. ఈ బ్యూటీ బాలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా తన అందంతో కట్టిపడేస్తుంది. స్పెషల్ సాంగ్స్ కు ఈ అమ్మడు పెట్టింది పేరు. ఇటీవల ఊర్వశి రౌతేలా ఒక్కసారిగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ అమ్మడి బాత్రూం వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇది పబ్లిసిటీ స్టంట్ అని అందరూ అనుకున్నారు. బాత్రూం లో ఊర్వశి బట్టలు విప్పుతూ కనిపించింది. బాత్‌రూమ్‌కి వచ్చి టాప్ ఓపెన్ చేస్తున్న దృశ్యం ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజంగా ఈ అమ్మడి వీడియో లీక్ అయ్యిందా.? లేక కావాలనే ఇలా చేసిందా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇది కూడా చదవండి : Tollywood : టాలీవుడ్‌లో తోపులు ఈ ఇద్దరూ.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇది ఓ సినిమాలోని సన్నివేశమని ఊర్వశి స్వయంగా అంగీకరించింది. సినిమాలో అది సినిమాలో సీన్ అని.. తన ప్రైవేట్ వీడియో కాదు అని చెప్పుకొచ్చింది. ఇది ‘ఘుస్పైతియే’ సినిమాలోని సన్నివేశం. ఆ సినిమాలో తాను ఇలా బాత్రూం లో బట్టలు విప్పే సన్నివేశం ఉందని ఊర్వశి తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. ‘ఆ వీడియో వైరల్ కావడంతో నేను కలత చెందాను అని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి :Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!

” ఆ వీడియోలో ఉంది నేనే కానీ అది నిజమైన వీడియో కాదు, నా వ్యక్తిగత వీడియో కాదు. సినిమాలోని ఓ సన్నివేశంలో భాగం’ అని ఊర్వశి తెలిపింది. ఇలా ఎవరికీ పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. ఏ స్త్రీకి ఇలా జరగకూడదు’ అని చెప్పుకొచ్చింది. ఇక ఊర్వశి ఎప్పుడూ వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె  వీడియో లీక్ అయినప్పుడు, చాలా మంది దీనిని పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్స్ చేశారు. ఈ వీడియో పై ఆమె తన మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో కూడా వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి