ఎన్టీఆర్, ప్రభాస్‌లతో ఆడిపాడిన ముద్దుగుమ్మ ఈ ఫొటోలో ఉంది.. కనిపెట్టండి చూద్దాం.!

పై ఫొటోలో ఉన్న టీనేజ్ అమ్మాయిల్లో ఓ స్టార్ హీరోయిన్ ఉంది ఎవరో గుర్తు పట్టరా.? తన అందంతో దేశాన్నే ఊపేసింది ఆమె. చూడచక్కని రూపంతో ఆకట్టుకునే ఆ భామ డాన్స్‌ల్లో తోపు ఎవరో గుర్తుపట్టారా.? స్టేజ్ పై ఆమె డాన్స్ చేస్తే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.

ఎన్టీఆర్, ప్రభాస్‌లతో ఆడిపాడిన ముద్దుగుమ్మ ఈ ఫొటోలో ఉంది.. కనిపెట్టండి చూద్దాం.!
Actress
Follow us

|

Updated on: Sep 12, 2024 | 10:49 AM

సినిమా తారలు రోజు రోజుకు మరింత గ్లామరస్ గా తయారవుతూ ఉంటారు. చాలా మంది ముద్దుగుమ్మలు ఒకప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా మారిపోయారు. కొంతమందికి గుర్తుకూడా పట్టలేం. పై ఫొటోలో ఉన్న టీనేజ్ అమ్మాయిల్లో ఓ స్టార్ హీరోయిన్ ఉంది ఎవరో గుర్తు పట్టరా.? తన అందంతో దేశాన్నే ఊపేసింది ఆమె. చూడచక్కని రూపంతో ఆకట్టుకునే ఆ భామ డాన్స్‌ల్లో తోపు ఎవరో గుర్తుపట్టారా.? స్టేజ్ పై ఆమె డాన్స్ చేస్తే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఆ బ్యూటీ మన రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆడిపాడింది. టీనేజ్ లుక్ కు ఇప్పటికీ చాలా మాడిపోయింది ఆమె. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..

ఇది కూడా చదవండి : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది నోరా ఫతేహి. నోరా ఫతేహికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు ఈ అమ్మడు. నోరా ఫతేహి ఎక్కడ ఉన్నా ఆ వైబ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. అయితే ఈ పాత ఫోటోలో ఆమెను గుర్తించడం కొంచెం కష్టమే. ఎందుకంటే, ఈ ఫోటోలో ఆమె లుక్ పూర్తిగా భిన్నంగా ఉంది. నోరా ఫతేహి స్కూల్లో చదువుతున్నప్పుడు తీసిన ఫోటో ఇది! ఇప్పుడు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ అమ్మడు. ఈ ఫొటోను నోరా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :దైర్యం ఉంటేనే చూడండి..! థియేటర్ నుంచి జనాలు పారిపోయిన సినిమా ఇది..

ఈ ఫోటోను క్లిక్ చేసినప్పుడు నోరా ఫతేహీకి కేవలం 17 ఏళ్లు. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ వయసు 32 ఏళ్లు. అంటే, ఈ ఫోటో దాదాపు 15 ఏళ్ల నాటిది. ఇప్పుడు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన నోరా ఫతేహి ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.  ఆ ఫొటోలో నోరా ఫతేహి ఎడమవైపు నుంచి  మొదటి అమ్మాయి. ఆమె  పక్కన తన క్లాస్‌మేట్స్ ఉన్నారు. బాలీవుడ్ లో ఎన్నో సాంగ్స్ లో మెప్పించిన నోరా.. తెలుగులో ఎన్టీఆర్ తో టెంపర్ సినిమాలో సాంగ్ చేసింది. అలాగే ప్రభాస్ సరసన బాహుబలి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది నోరా..

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. కరెన్సీ నోట్లతో దుర్గాదేవికి అలంకరణ..
ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. కరెన్సీ నోట్లతో దుర్గాదేవికి అలంకరణ..
పాక్‌పై గెలిచినా ఘోర తప్పిదం చేసిన భారత్ .. ప్రపంచకప్‌ నుంచి ఔట్
పాక్‌పై గెలిచినా ఘోర తప్పిదం చేసిన భారత్ .. ప్రపంచకప్‌ నుంచి ఔట్
వృశ్చిక రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారికి కోరికల వృద్ధి!
వృశ్చిక రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారికి కోరికల వృద్ధి!
ఏంటీ ఈమె.! ప్రయాణం మూవీ హీరోయినా..? ఎంతలా మారిపోయింది
ఏంటీ ఈమె.! ప్రయాణం మూవీ హీరోయినా..? ఎంతలా మారిపోయింది
కలలో నీరు మళ్లీ మళ్లీ కనిపిస్తుందా భవిష్యత్‌కు ఎలాంటి సంకేతం అంటే
కలలో నీరు మళ్లీ మళ్లీ కనిపిస్తుందా భవిష్యత్‌కు ఎలాంటి సంకేతం అంటే
ఆ టాలీవుడ్ స్టార్‌ హీరో కొడుకుకి కీర్తి సురేష్ అత్త అవుతుందా?
ఆ టాలీవుడ్ స్టార్‌ హీరో కొడుకుకి కీర్తి సురేష్ అత్త అవుతుందా?
తన అనారోగ్యంపై స్వయంగా అప్‌డేట్ ఇచ్చిన రతన్ టాటా!
తన అనారోగ్యంపై స్వయంగా అప్‌డేట్ ఇచ్చిన రతన్ టాటా!
Job Astrology: ఆ రాశుల వారి ఉద్యోగ జీవితంలో భారీ మార్పులు పక్కా..
Job Astrology: ఆ రాశుల వారి ఉద్యోగ జీవితంలో భారీ మార్పులు పక్కా..
ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు కిరాక్ బ్యూటీ..
ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు కిరాక్ బ్యూటీ..
పెర్ఫ్యూమ్ నేరుగా చర్మంపై అప్లై చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
పెర్ఫ్యూమ్ నేరుగా చర్మంపై అప్లై చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..