Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..?

పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.. గబ్బర్ సింగ్ తర్వాత హిట్ కోసం ఎదురుచూసిన పవర్ స్టార్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..?
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 11, 2024 | 2:27 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవన్. అలాగే కొన్ని సినిమాలను లైనప్ చేశారు పవర్ స్టార్. ఆ సినిమాలు షూటింగ్స్ పెండింగ్ లో ఉన్నాయి. వీలు చూసుకొని పవన్ ఆ సినిమాల షూటింగ్ లను పూర్తి చేయనున్నారు. ఇదిలా ఉంటే పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.. గబ్బర్ సింగ్ తర్వాత హిట్ కోసం ఎదురుచూసిన పవర్ స్టార్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా 2013లో విడుదలైంది. పవన్ కళ్యాణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో బొమన్ ఇరానీ, నదియా, ప్రణీత, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు.

ఇది కూడా చదవండి : Mahesh Babu: స్టార్ హీరోయిన్స్‌ కూడా కుళ్ళుకుంటారు.. మహేష్ బాబు అన్న కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమాలో భారీ విజయం సాధించడంతో పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. అత్తారింటికి దారేది సినిమాలోని పాటలన్ని ఇప్పటికీ అలరిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : సినిమాలో పద్దతిగా.. బయట మాత్రం బాబోయ్ బీభత్సం..! ఈ అమ్మడు గుర్తుందా..?

ఇక ఈ సినిమాలో పవన్ ఓ పేరడీ సాంగ్ చేశారు. ఈ సాంగ్ లో పవన్ బాబాజీ గెటప్ లో కనిపించి ప్రేక్షకులను నవ్వించారు. ఇక పై ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో సైడ్ డాన్సర్‌గా కనిపించింది.  ఆమె పేరు కళ్యాణి.. ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆయనతో చాలా ఫోటోలు దిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమాలోనూ కళ్యాణి నటిస్తుంది. ఆ షూటింగ్ సెట్ లో ఆయనతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం