AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..

సింగర్ చిన్మయి ఇప్పటికీ ఇలాంటి వాటి పై తన గాత్రం వినిపిస్తూనే ఉంది. అయితే చాలా మంది కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. హీరోయిన్స్ చాలా మంది తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో తమకు ఎదురైనా చేతు అనుభవాలతో పాటు చాలా విషయాలు పంచుకున్నారు.

లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
Actress
Rajeev Rayala
|

Updated on: May 02, 2024 | 5:33 PM

Share

కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు అంటూ నిత్యం మనం వార్తలు వింటుంటాం.. సినిమా రంగంలో ఇప్పటికే దీని పై పెద్ద చర్చే జరిగింది. కొంతమంది దీని పై ఉద్యమమే చేశారు. సింగర్ చిన్మయి ఇప్పటికీ ఇలాంటి వాటి పై తన గాత్రం వినిపిస్తూనే ఉంది. అయితే చాలా మంది కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. హీరోయిన్స్ చాలా మంది తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో తమకు ఎదురైనా చేతు అనుభవాలతో పాటు చాలా విషయాలు పంచుకున్నారు. తాజాగా ఓ నటి కూడా తాను చిన్న వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యాయని తెలిపింది. అయితే తనను వేధించిన అతను ఆ తర్వాత తనకు క్షమాపణలు చెప్పి కాళ్లు పెట్టుకున్నాడని తెలిపింది. ఇంతకు ఆ నటి ఎవరంటే..

సినీ ఇండస్ట్రీలో చాలా మంది కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటి మణినీ దే తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో పలు సినిమాలతో పాటు, టీవీ సీరియల్స్ లోనూ నటించింది. అంతే కాదు హృతిక్ రోషన్ హీరోగా నటించిన క్రిష్ సినిమాలో ప్రియాంక చోప్రా ఫ్రెండ్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత పలు సీరియల్స్ లో కనిపించింది. తాజాగా మణినీ దే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

తనకు ఎదురైనా చేదు అనుభవం గురించి పంచుకుంది. చిన్న తనంలోనే లైంగిక వేధింపులకు గురయ్యాను అని తెలిపింది మణినీ దే. ‘ఏడేళ్ల వయస్సులో.. మా దగ్గరి బంధువు నన్ను లైంగిక వేధించాడు. ఆ వయసులో నాకు ఏమీ తెలియలేదు. కానీ అది నా మనసుకు చాలా పెద్ద గాయం చేసింది. చాలా రోజులు దాని గురించి బాధపడ్డాను. అది ఎవరికైనా చెప్పాలంటే భయపడ్డాను. చాలా కలామ్ తర్వాత తన తల్లిదండ్రులకు చెప్పాను అని తెలిపింది. ఐదేళ్ల క్రితం ఓ ఫంక్షన్‌లో తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తి కనిపించాడు. అతను తనను క్షమించమని, క్షమాపణలు కోరాడని, తాను పట్టించుకోలేదని తెలిపింది మణి. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తనకు చెప్పమని తన కూతురికి చెప్పానని అంటుంది మణినీ దే.

View this post on Instagram

A post shared by Maninee De (@mannahsoulfry)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు