Monal Gajjar : నెటిజన్ పై సీరియస్ అయిన బిగ్ బాస్ బ్యూటీ.. కారణం ఏంటో తెలుసా..

బిగ్ బాస్ బ్యూటీ అందాల మోనల్ ఓ నెటిజెన్ పై సీరియర్ అయ్యారు. సీరియస్ అవడమే కాదు.. అతను నడిపిస్తున్న యూట్యూబ్‌ ఛానెల్ నుంచి అన్‌సబ్‌స్క్రైబ్‌ కావాలని

Monal Gajjar : నెటిజన్ పై సీరియస్ అయిన బిగ్ బాస్ బ్యూటీ..  కారణం ఏంటో తెలుసా..
Monal Gajjar
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 18, 2021 | 6:02 AM

బిగ్ బాస్ బ్యూటీ అందాల మోనల్ ఓ నెటిజెన్ పై సీరియర్ అయ్యారు. సీరియస్ అవడమే కాదు.. అతను నడిపిస్తున్న యూట్యూబ్‌ ఛానెల్ నుంచి అన్‌సబ్‌స్క్రైబ్‌ కావాలని తన అభిమానులను కోరారు. ఇంతకీ ఆ అభిమాని చేసిన పనేంటి..? ఎప్పుడూ కూల్ గా ఉండే మోనల్‌.. అంత ఘరం ఘరం ఎందుకు అయింది? మీకు కూడా తెలుసుకోవాలనుంది కదూ..! మోనల్‌ అఫీషియల్” అనే పేరుతో ఓ క్రేజీ మోనల్‌ అభిమాని రీసెంట్గా యూట్యూబ్‌ ఛానెల్‌ ను క్రియేట్ చేశారు. ఆ అకౌంట్లో.. మోనల్‌కు సంబంధించిన ఇన్‌స్టాలో వీడియోలను అప్‌లోడ్‌ చేస్తూ.. ఈ బ్యూటీ అభిమానులను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీంతో సీరియస్‌ అయిన మోనల్.. తాజాగా తన ఇన్‌స్టా స్టేటస్లో ఓ వీడియోను పెట్టింది. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక బ్యాంక్‌ ఎంప్లాయ్‌ టూ.. బడా స్క్రీన్‌ యాక్టరస్‌గా మారిన భామ మోనల్ గజ్జర్. గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌కు చెందిన మోనల్.. చాలా కష్టపడి.. మిస్‌ గుజరాత్‌గా ఎంపికై మరీ.. సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2012లో అల్లరి నరేష్ హీరోగా.. బీమినేని శ్రీనివాస్ రావ్‌ తెరకెక్కించిన “సుడిగాడు” సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంటర్‌ అయ్యారు మోనల్. అలా ఎంటర్‌ అవ్వడమే కాదు.. బెస్ట్‌ ఫిమేల్ డెబ్యూ గా సైమా అవార్డ్స్‌కు నామినేట్ అయ్యారు కూడా..

ఇక అలా చిన్నా చితకా సినిమాలు చేస్తూ.. సాగుతున్న మోనల్ కెరీర్‌ను.. బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ఒక్క సారిగా మార్చేసింది. ఆ షోలో టాప్‌ 5లో నిలిచిన ఈ భామ…తన అమాయకత్వంతో.. తెలుగు ప్రేక్షకులను తెగ ఆక్టటుకుని .. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

అడుగులు వేయకముందే స్విమ్మింగ్‏ నేర్చుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్ హీరోయిన్.. ఇంతకీ ఎవరో తెలుసా..

Venkatesh: “నారప్ప” సినిమాకు తీవ్రంగా శ్రమించా.. అయినా ఇలా.. అభిమానులకు క్షమాపలు చెప్పిన వెంకటేశ్..

ఆమిర్ ఖాన్, కిరణ్ రావుల ఫోక్ డ్యాన్స్.. చుస్తే ఫిదా అవ్వాల్సిందే..!వైరల్ అవుతున్న వీడియో..:Aamir Khan Dance Video.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా