AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siri Hanmanth-Shrihan: పెళ్లికి ముందే చిన్నారిని దత్తత తీసుకున్న సిరి హన్మంతు- శ్రీహాన్.. ‘త్వరలోనే బిగ్ సర్‌ప్రైజ్’ అంటూ..

సిరి హన్మంత్- శ్రీహాన్.. తెలుగు ఆడియెన్స్ కు ఈ లవ్ బర్డ్స్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలు, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో వీళ్లిద్దరు బాగా ఫేమస్ అయ్యారు. ఇన్నేళ్లు రిలేషన్ షిప్‌లో ఉన్న ఈ ప్రేమ పక్షులు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని సమాచారం.

Siri Hanmanth-Shrihan: పెళ్లికి ముందే చిన్నారిని దత్తత తీసుకున్న సిరి హన్మంతు- శ్రీహాన్.. 'త్వరలోనే బిగ్ సర్‌ప్రైజ్' అంటూ..
Siri Hanumanthu, Shrihan
Basha Shek
|

Updated on: Dec 07, 2024 | 3:40 PM

Share

టాలీవుడ్ బుల్లితెర ప్రేమ పక్షులు సిరి హన్మంత్- శ్రీహాన్ ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అప్పుడప్పుడు ఇద్దరి మధ్య అలకలు వచ్చినా మళ్లీ ఇట్టే కలిసిపోయారీ లవ్ బర్డ్స్. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో సిరి హన్మంతు కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపించింది. తోటి కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ తో లిమిట్స్ దాటి ప్రవర్తించింది. దీంతో సిరి- శ్రీహాన్ ల ప్రేమ బంధం అటకెక్కినట్టేనని ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు. పైగా వీరి ప్రేమ బంధం మరింత బలపడింది. ఎన్నో ఏళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్న వీరిద్ద‌రు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పుడప్పుడు శ్రీహాన్- సిరిల పెళ్లి వార్తలు వినిపించినా అవి పుకార్లు గానే మిగిలిపోయాయి. ఇక వీరు కూడా పలు సందర్భాల్లో తమ పెళ్లిపై ఓపెన్ గానే మాట్లాడారు. ‘త్వరలోనే శుభవార్త’ అన్నారు కానీ టైమ్ మాత్రం చెప్పడం లేదు. ఇదిలా ఉంటే పెళ్లికాక ముందే.. సిరి హన్మంతు- శ్రీహాన్ ఓ బాబును ద‌త్త‌త తీసుకుని పెంచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సిరి హన్మంత్- శ్రీహాన్ అతి త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈసారి వెడ్డింగ్ వెన్యూ కూడా బాగా వినిపిస్తోంది. వైజాగ్ వేదికగా ఈ ప్రేమ పక్షులు పెళ్లిపీటలెక్కనున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే వీరిద్దరూ సోషల్ మీడియాలో ఫొటోలు తెగ షేర్ చేస్తున్నారు. ‘హాయ్ ఫ్రెండ్స్.. మీ నిరీక్షణ ముగిసింది. గతంలో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాము కదా.. దానికి సమయం వచ్చేసింది. త్వరలోనే ఓ పెద్ద న్యూస్ ను రివీల్ చేయబోతున్నాం’ అంటూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారీ లవ్ బర్డ్స్.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న పోస్ట్ ఇదే..

ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. శ్రీహాన్, సిరిహన్మంతు అతి త్వరలోనే తమ పెళ్లి విషయాన్నిఅధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

సిరి హన్మంతు లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

దీపావళి వేడుకల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..