Viral Photo: అయ్య బాబోయ్.. ఎలా ఉండేది ఎలా మారిపోయింది.. గుర్తుపట్టారా..?

ఉర్ఫీ జావేద్ గురించి ఎవరికీ పరిచయం చేయనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎంతో పాపులర్. తన వీడియోలు చూడని వారుండరంటే అతిశయోక్తికాదు. వెరైటీ, వెరైటీ కాస్ట్యూమ్స్‌తో ఫోజులు, వీడియోలను పంచుకుంటూ మరింత పాపులర్ అయ్యింది ఈ భామ.

Viral Photo: అయ్య బాబోయ్.. ఎలా ఉండేది ఎలా మారిపోయింది.. గుర్తుపట్టారా..?
Urfi Javed
Follow us
Ram Naramaneni

|

Updated on: May 13, 2024 | 4:22 PM

ఉర్ఫీ జావెద్.. ఈ పేరు సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఆమె వేసుకునే వింత డ్రెస్సులు ఎప్పుడూ నెట్టింట ట్రెండ్ అవుతూ ఉంటాయి. ధరించే అవుట్ ఫిట్స్‌తో వివాదాలు క్రియేట్ చేయడం ఉర్ఫీకి వెన్నతో పెట్టిన విద్య. అందాల ప్రదర్శన చేసేలా పొట్టి.. పొట్టి డ్రస్సులు ధరించి ఈవెంట్లు, ఫంక్షన్లలో సందడి చేస్తూ ఉంటుంది. ఉర్ఫీ వచ్చిందంటే.. ఆ ఏరియాలో ఫోటోగ్రాఫర్లు ఎగబడి క్లిక్స్ తీస్తారు. గతంలో ఈ భామ బిగ్ బాస్‌కి వెళ్లి కూడా చాలా హడావిడి చేసింది. సినిమాలు, సీరియల్స్‌లో అవకాశాలు, మీడియా అటెన్షన్ కోసం ఆమె ఇలా చేస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ఆమెకు ఎవరూ చాన్సులు మాత్రం ఇవ్వడం లేదు. అందుకే సోషల్ మీడియానే నమ్మకుని.. వింత డ్రస్సులతో కుర్రకారు ఫోకస్‌ను తనవైపు తిప్పుకుంటుంది. తరచూ వింత డ్రెస్సులు వేసుకుంటూ ట్రోలర్లకు టార్గెట్ అవుతున్న ఉర్ఫీ జావేద్.. మరోసారి వైరల్ అయ్యింది. తాజాగా ఆమె న్యూ లుక్ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

ఉర్ఫీ గుండుతో దర్శనమివ్వడంతో.. నెటిజన్లు కంగుతిన్నారు. ఎండాకాలంలో చెమట, ఉక్కపోత నుంచి రిలీఫ్ కోసం చాలామంది గుండు కొట్టించుకుంటారు. ఉర్ఫీ కూడా అదే ఐడియాను ఫాలో అయిందని కొందరు అంటున్నారు. ఈ లుక్ కూడా బాగానే ఉందని కొందరు అంటుంటే.. ఏంటి తల్లీ మళ్లీ కొత్తగా ఏం చేయబోతున్నావ్ అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఉర్ఫీ లేటెస్ట్ లుక్ నెట్టంట తెగ ట్రెండ్ అవుతోంది.

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..