Bigg Boss 8: విష్ణు ప్రియా బట్టలు మార్చుకుంటుంటే అతను వెళ్ళాడు.. అసలు విషయం బయట పెట్టిన సోనియా

విష్ణు ప్రియా, సోనియా మధ్య ఓ రేంజ్‌లో వాదనలు జరిగాయి. సోనియా కాస్త హద్దులు దాటే మాట్లాడింది. విష్ణు ప్రియా దురుసుగా మాటలు విసిరేసింది. విష్ణు ప్రియకు బట్టలు సరిగ్గా వేసుకోవడం కూడా రాదు అంటూ సోనియా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. నామినేషన్స్ సమయంలో విష్ణు ప్రియా పై సోనియా చాలా కామెంట్స్ చేసింది.

Bigg Boss 8: విష్ణు ప్రియా బట్టలు మార్చుకుంటుంటే అతను వెళ్ళాడు.. అసలు విషయం బయట పెట్టిన సోనియా
Vishnu Priya
Follow us

|

Updated on: Sep 12, 2024 | 8:29 AM

బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు హౌస్ మేట్స్. నామినేసన్స్ సమయంలో హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇక విష్ణు ప్రియా, సోనియా మధ్య ఓ రేంజ్‌లో వాదనలు జరిగాయి. సోనియా కాస్త హద్దులు దాటే మాట్లాడింది. విష్ణు ప్రియా దురుసుగా మాటలు విసిరేసింది. విష్ణు ప్రియకు బట్టలు సరిగ్గా వేసుకోవడం కూడా రాదు అంటూ సోనియా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. నామినేషన్స్ సమయంలో విష్ణు ప్రియా పై సోనియా చాలా కామెంట్స్ చేసింది. అడల్ట్రీ జోక్స్ వేస్తుంది అంటూ ఆమెను టార్గెట్ చేసింది. విష్ణు ప్రియా సరిగ్గా బట్టలు వేసుకోదని ఆమె వల్ల మిగితా మెల్ కంటెస్టెంట్స్ అంత ఇబ్బంది పడుతున్నారని అనేసింది సోనియా. దానికి విష్ణు ప్రియా నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారు.? అని విష్ణు ప్రియా అడిగ్గా.. ఇంట్లో అందరూ ఇబ్బంది పడ్డారు అని సోనియా ఆమెతో వాగ్వాదం పెట్టుకుంది.

ఇది కూడా చదవండి : Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..?

ఆ తర్వాత ఆమె విష్ణు ప్రియను ఎందుకు అలా అన్నదో వివరణ ఇచ్చింది సోనియా.. నిఖిల్, అభయ్ తో సోనియా మాట్లాడుతూ.. “విష్ణుప్రియా రూమ్ లో బట్టలు మార్చుకుంటున్న టైంలో ఆదిత్య ఓం ఆమె రూమ్‌లో ఉందని తెలియక ఆ రూమ్ లోకి వెళ్లారు..ఆ తర్వాత ఆయన వణుకుతూ బయటకు వచ్చారు.. ఆ టైం లో విష్ణు జస్ట్ బ్లౌజ్‌లో ఉంది.. ఆతర్వాత బయటకు వచ్చిన విష్ణు ప్రియా  ఆదిత్య దగ్గరకు వచ్చి మిమ్మల్నిఆన్ కంఫర్ట్బుల్ గా ఫీల్ చేశాను సారీ అని చెప్తుంది’’ అని సోనియా చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి :దైర్యం ఉంటేనే చూడండి..! థియేటర్ నుంచి జనాలు పారిపోయిన సినిమా ఇది..

అయితే అయితే సోనియా ఎందుకు విష్ణుప్రియను అంతగా టార్గెట్ చేసిందో మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు. నిజాన్ని విష్ణు హౌస్ లో బాగానే ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో లా అందాలు ఆరబోయకుండా.. తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తన ఆట తాను ఆడకుండా.. విష్ణు ప్రియా మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. అంతే కాకుండా హౌస్ లో చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది. ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తే వారి పక్కకు చేరిపోతుంది సోనియా. నిన్నటి వరకు నిఖిల్ తో కనిపించింది. కాగా నిన్నటి ఎపిసోడ్ లో అతన్ని కూడా పక్కన పెట్టేసింది. ఇప్పుడు అభయ్, పృథ్వీతో మాటలు కలుపుతోంది సోనియా. మరి ఈ అమ్మడు ఎన్నివారాలు హౌస్ లో నెట్టుకొస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అరే ఎప్పుడ్రా.. సడి చప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి..
అరే ఎప్పుడ్రా.. సడి చప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి..
ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే క్లిక్‌ అయిన గ్లామర్‌ డాల్‌ త్రిప్తి..
ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే క్లిక్‌ అయిన గ్లామర్‌ డాల్‌ త్రిప్తి..
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 5 ఆండ్రాయిడ్ మొబైల్ గేమ్స్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 5 ఆండ్రాయిడ్ మొబైల్ గేమ్స్
కాంగ్రెస్‌ మహిళా నేతతో ఆకతాయి అసభ్య ప్రవర్తన
కాంగ్రెస్‌ మహిళా నేతతో ఆకతాయి అసభ్య ప్రవర్తన
తల్లి కాబోతోన్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం.. ఫొటోస్
తల్లి కాబోతోన్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం.. ఫొటోస్
అయ్యబాబోయ్.! మర్యాద రామన్న హీరోయిన్ ఏంటి ఇప్పుడెలా మారిపోయింది..
అయ్యబాబోయ్.! మర్యాద రామన్న హీరోయిన్ ఏంటి ఇప్పుడెలా మారిపోయింది..
గర్బా నృత్యంపై పాట రాసిన ప్రధాని మోదీ..!
గర్బా నృత్యంపై పాట రాసిన ప్రధాని మోదీ..!
ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. కరెన్సీ నోట్లతో దుర్గాదేవికి అలంకరణ..
ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. కరెన్సీ నోట్లతో దుర్గాదేవికి అలంకరణ..
పాక్‌పై గెలిచినా ఘోర తప్పిదం చేసిన భారత్ .. ప్రపంచకప్‌ నుంచి ఔట్
పాక్‌పై గెలిచినా ఘోర తప్పిదం చేసిన భారత్ .. ప్రపంచకప్‌ నుంచి ఔట్
వృశ్చిక రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారికి కోరికల వృద్ధి!
వృశ్చిక రాశిలోకి శుక్రుడు.. ఆ రాశుల వారికి కోరికల వృద్ధి!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..