Bigg Boss Telugu 5: అరేయ్ ఏంట్రా ఇది.. సిరి చేత కన్నీళ్లు పెట్టించిన షణ్ముఖ్.. ఏమన్నాడో తెలుసా..

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందా.. అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో రోజు రోజుకు ఎక్కువవుతుంది. మొదటి ఎపిసోడ్ నుంచే సీజన్ 5 హంగామాగా సాగుతుంది.

Bigg Boss Telugu 5: అరేయ్ ఏంట్రా ఇది.. సిరి చేత కన్నీళ్లు పెట్టించిన షణ్ముఖ్.. ఏమన్నాడో తెలుసా..
Siri
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 23, 2021 | 1:12 PM

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందా.. అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో రోజు రోజుకు ఎక్కువవుతుంది. మొదటి ఎపిసోడ్ నుంచే సీజన్ 5 హంగామాగా సాగుతుంది. ఇప్పటికే హౌస్ నుంచి ఇద్దరు బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. సరయు మొదటి వారం ఎలిమినేట్ అవ్వగా.. ఉమా దేవి రెండో వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో కావాలినంత వినోదం దొరుకుంటుంది ప్రేక్షకులకు. కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ పెడుతున్న టాస్కులు రణరంగంగా మారుతున్నాయి. తాజా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా స్విమ్ జరా స్విమ్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. స్విమింగ్ పూల్‌లో ఉన్న అక్షరాలను టేబుల్ పై సెట్ చేయమని టాస్క్ ఇచ్చాడు.

ఈ ప్రోమోలో సిరి షణ్ముఖ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తనతో ఎందుకు మాట్లాడటం లేదని షణ్ముఖ్ ను అడిగింది సిరి. దానికి వద్దులే అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు షన్ను. అయినా సిరి వదలకుండా ఏమైంది ఎందుకు నువ్ నాతో మాట్లాడటం లేదు అంటూ ప్రశ్నించింది. దానికి షణ్ముఖ్ నేను నోరు జారుతా ఎందుకులే వదిలేయ్ అంటూ సమాధానం చెప్పాడు. అయినా సిరి వదలకుండా షణ్ముఖ్ ను నాతో మాట్లాడు అంటూ బ్రతిమిలాడింది. అయినా సరే షణ్ముఖ్ సిరిని ఏవైడ్ చేశాడు. దాంతో సిరి అక్కడి నుంచి వెళ్ళిపోయి.. దూరంగా కూర్చొని కన్నీరు పెట్టుకుంది. ఈ రోజు జరిగే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. చూడాలి మరి ఏంజరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Samantha : సమంత ఫ్రెండ్స్ లిస్ట్ అప్‌డేటెడ్.. ఈ క్యూట్ బ్యూటీ కొత్త దోస్త్‌లు వీరే..

Dookudu Movie: దూకుడు మూవీకి పదేళ్లు.. దర్శకుడు శ్రీను వైట్ల ఆసక్తికర వ్యాఖ్యలు

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ రోజు చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే