AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samyuktha menon: సంయుక్తను సైతం వదలని ఫేక్‌ రాయుళ్లు.. అది నా అకౌంట్‌ కాదంటూ..

సోషల్‌ మీడియా (Soical Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరం తగ్గిపోయింది. సినీ తారలు..

Samyuktha menon: సంయుక్తను సైతం వదలని ఫేక్‌ రాయుళ్లు.. అది నా అకౌంట్‌ కాదంటూ..
Phani CH
| Edited By: |

Updated on: Mar 02, 2022 | 10:03 AM

Share

Samyuktha menon: సోషల్‌ మీడియా (Soical Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరం తగ్గిపోయింది. సినీ తారలు నేరుగా తమ వివరాలను అభిమానులతో పంచుకునే అవకాశం లభించింది. దీంతో అభిమానులు సైతం పెద్ద ఎత్తున ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు సెలబ్రిటీల పేరుతో ఫేక్‌ అకౌంట్స్‌ను క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఈ ఫేక్‌ అకౌంట్లకు సైతం వేలల్లో ఫాలోవర్స్‌ పెరుగుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ తారల పేరుతో ఫేక్‌ అకౌంట్స్‌ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్తీ మీనన్‌ కూడా వచ్చి చేరింది.

పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్‌ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల తార సంయుక్త తన నటనతో మంచు మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో రానాతో జతకట్టిన సంయుక్త తన యాక్టింగ్‌తో ఫిదా చేసింది. దీంతో ఈ అమ్మడు తెలుగులో వరుస ఆఫర్లను దక్కించుకుంది. ఈ సమయంలోనే సంయుక్తకు సోషల్‌ మీడియాలోనూ ఫాలోయింగ్ పెరిగింది.

దీనిని క్యాష్‌ చేసుకోవడానికే కొందరు సంయుక్త పేరుతో ఫేక్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ను రన్‌ చేస్తున్నారు. ఈ అకౌంట్‌కి ఏకంగా 70 వేలకిపైగా ఫాలోవర్లు దక్కడం గమనార్హం. దీంతో ఈ విషయాన్ని గమనించిన సంయుక్త తన అభిమానులను అలర్ట్‌ చేసింది. అది తన అకౌంట్‌ కాదని, ఒక అలర్ట్‌ మెసేజ్‌తో కూడిన ఫోటోను పోస్ట్‌ చేసింది సంయుక్త. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Follow Us
ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్..
ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్..
మీరు మీ బంధువుల ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారా? ఇక కొత్త నిబంధనలు
మీరు మీ బంధువుల ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారా? ఇక కొత్త నిబంధనలు
నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్
నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్
దారుణం.. రెండు ముక్కలైన ఐఐటీ విద్యార్థి తల..!
దారుణం.. రెండు ముక్కలైన ఐఐటీ విద్యార్థి తల..!
టాస్‌కు 30 నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చి సెంచరీ బాదేశాడు
టాస్‌కు 30 నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చి సెంచరీ బాదేశాడు
మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు.. మీ ఇంటిలో కనిపించే సంకేతాలు ఇవే!
మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు.. మీ ఇంటిలో కనిపించే సంకేతాలు ఇవే!
పాల్వంచలో ఎగ్జామ్ రాస్తూ మృత శిశువుకు జన్మనిచ్చిన ఓ మైనర్ బాలిక
పాల్వంచలో ఎగ్జామ్ రాస్తూ మృత శిశువుకు జన్మనిచ్చిన ఓ మైనర్ బాలిక
పెప్పర్ చికెన్..! ఇలా చేసి తింటే.. మళ్లీ మళ్ళీ కావాలంటారు..!
పెప్పర్ చికెన్..! ఇలా చేసి తింటే.. మళ్లీ మళ్ళీ కావాలంటారు..!
ఓలా నుండి ఏథర్ వరకు 8 ఏళ్లు వారంటీ ఉన్న టాప్ 5 ఈ- స్కూటర్స్
ఓలా నుండి ఏథర్ వరకు 8 ఏళ్లు వారంటీ ఉన్న టాప్ 5 ఈ- స్కూటర్స్
నాలుగో తరం వారసత్వం దాదాపు ఖరారు..?
నాలుగో తరం వారసత్వం దాదాపు ఖరారు..?