వార్ వన్ సైడ్ అంతే… భగవంత్ కేసరి ట్రైలర్‌పై డైరెక్టర్ బాబీ..
వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా విషయంలో అందరినీ ఆకట్టుకుంటున్న విషయం కాంబో. ఫస్ట్ టైమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా కావటంతో భగవంత్ కేసరి మీద భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
మూవీలో తండ్రి కూతురి సెంటిమెంట్ మెయిన్ హైలెట్ అని తెలుస్తోంది. బాలయ్య సరసన కాజల్ నటిస్తోంది. యాక్షన్ సీన్స్, ఫైట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ పక్కాగా ఉండేలా ప్లాన్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అక్టోబర్ 19న గ్రాండ్‌గా సినిమా రిలీజ్ అవ్వనుంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. యువ నటి శ్రీలీల సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.
Published on: Oct 08, 2023 06:25 PM
వైరల్ వీడియోలు
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

