AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: రెండు భాగాలుగా బాలయ్య, శివన్న మల్టీస్టారర్ మూవీ.. మరో స్టార్ హీరో కూడా..

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. కొద్ది రోజులుగా చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Balakrishna: రెండు భాగాలుగా బాలయ్య, శివన్న మల్టీస్టారర్ మూవీ.. మరో స్టార్ హీరో కూడా..
Nbk 108
Rajeev Rayala
|

Updated on: May 24, 2023 | 11:14 AM

Share

బాలకృష్ణ కుర్రహీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ సక్సెస్లు సాధిస్తున్నారు. అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య. రీసెంట్ గా వీరసింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. కొద్ది రోజులుగా చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలయ్య జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమా పక్కా తెలంగాణ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ డ్రామాగా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇందులో బాలయ్య చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పై అంచనాలను పెంచేశాయి.

ఇదిలా ఉంటే బాలయ్య అనిల్ తర్వాత ఎవ్వరితో సినిమా చేయబోతున్నారన్నదని పై ఆసక్తి నెలకొంది. ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. బాలయ్యతో కలిసి సినిమా చేయనున్నాను అని క్లారిటీ ఇచ్చారు. దాంతో ఈ ఇద్దరి మల్టీస్టారర్ కు దర్శకుడు ఎవరు అనే ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్ కొడుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా  తెరకెక్కిస్తున్నారట. అంతే కాదు ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. రెండో భాగంలో మరో స్టార్ హీరో కూడానా జాయిన్ అవుతారని తెలుస్తోంది. రెండో పార్ట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ , మోహన్ లాల్, మమ్ముట్టి పేర్లను పరిశిలీస్తున్నారట. వీరిలో ఒకరు కన్ఫర్మ్ అవుతారని అంటున్నారు.

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!