అప్పుడు పద్దతికి బ్రాండ్ అంబాసిడర్.. ఇప్పుడు హాట్‌నెస్ కేరాఫ్ అడ్రస్.. ఈ వయ్యారిని కనిపెట్టగలరా?

ఇన్‌ఫ్ల్యూన్సర్ల నుంచి హీరోయిన్ల వరకు ఇన్‌స్టా వచ్చిన దగ్గర నుంచి హాట్ అండ్ గ్లామరస్ ఫోటోలతో తమ ఫాలోవర్స్‌ను పిచ్చెక్కిస్తున్నారు. జిమ్ వర్కౌట్లు లేదా వెకేషన్ పిక్స్.. ఎంత హాటెస్ట్ పిక్స్ ఉంటే.. అంత ఫేమస్ అనేలా.. తెగ షేరింగ్ చేస్తున్నారు. సరిగ్గా ఈ కోవకే చెందుతుంది మేము చెప్పే..

అప్పుడు పద్దతికి బ్రాండ్ అంబాసిడర్.. ఇప్పుడు హాట్‌నెస్ కేరాఫ్ అడ్రస్.. ఈ వయ్యారిని కనిపెట్టగలరా?
Actress
Follow us

|

Updated on: May 13, 2024 | 12:43 PM

ఇన్‌ఫ్ల్యూన్సర్ల నుంచి హీరోయిన్ల వరకు ఇన్‌స్టా వచ్చిన దగ్గర నుంచి హాట్ అండ్ గ్లామరస్ ఫోటోలతో తమ ఫాలోవర్స్‌ను పిచ్చెక్కిస్తున్నారు. జిమ్ వర్కౌట్లు లేదా వెకేషన్ పిక్స్.. ఎంత హాటెస్ట్ పిక్స్ ఉంటే.. అంత ఫేమస్ అనేలా.. తెగ షేరింగ్ చేస్తున్నారు. సరిగ్గా ఈ కోవకే చెందుతుంది మేము చెప్పే ఈ అందాల భామ కూడా. ఒకప్పుడు పద్దతికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచినా ఈ బ్యూటీ.. ఇప్పుడు హాట్‌నెస్‌కి ఆధార్ కార్డు అయిపోయింది. చెన్నైలో పుట్టిన పెరిగిన ఈ పొన్నుకు.. తమిళనాట మాత్రమే కాదు.. తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ గ్లామరస్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ కాకరేపుతోంది. ఒక్క సినిమాతో తమిళనాట స్టార్ హీరోయిన్‌గా మారిన ఈమె.. తెలుగులో కూడా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ అమ్మడు మరెవరో కాదండీ.. దివ్యభారతి.

మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలో వచ్చి నటిగా నిలదొక్కుకుంది దివ్యభారతి. తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన ఈ బ్యూటీ.. మొదటి చిత్రం ‘బ్యాచిలర్’తోనే హద్దులు చెరిపేసింది. ముద్దులు, హగ్గులు.. ఇంటిమేట్ సీన్స్‌లో నటించి సెగలు పుట్టించింది. ఈ మూవీ తెలుగులోనూ డబ్ కావడంతో.. ఈ వయ్యారికి ఇక్కడ కూడా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. మదిల్ మెల్ కాదల్, కింగ్ స్టన్, మహారాజా వంటి చిత్రాలతో పాటు ‘జర్నీ’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన ‘గోట్ -గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే చిత్రంలో నటిస్తోంది దివ్యభారతి. నరేష్ కుప్పిలి ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజైన సాంగ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో పాటు లింగం అనే మరో వెబ్ సిరీస్ కూడా చేస్తోంది ఈ వయ్యారి. కాగా, ఈ బ్యూటీ లేటెస్ట్‌గా శ్రీలంక టూర్‌లో దిగిన ఫోటోలు ప్రస్తుతం ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి.

Latest Articles
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
పిన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు..పేటీఎంలో అందుబాటులోకి నయా ఫీచర్
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో