AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆ స్టార్ హీరోయిన్ భర్త అని మీకు తెలుసా.?

ఈ సినిమాలను బాలీవుడ్ లో ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థ ఈ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయనుంది. రవీనా టాండన్ భర్త అనిల్  A.A. ఫిలిమ్స్ పేరుతో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నడుపుతున్నాడు. ఆయన హిందీ సినిమాలు అలాగే హిందీ-డబ్బింగ్ చిత్రాలను బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆ స్టార్ హీరోయిన్ భర్త అని మీకు తెలుసా.?
Tollywood
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2024 | 9:22 PM

Share

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి 2015లో ప్రభాస్‌తో ‘బాహుబలి’ సినిమాను తెరకెక్కిచారు . ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇక్కడి నుంచి పాన్ ఇండియా చిత్రాల పరంపర మొదలైంది. ఆ తర్వాత సౌత్ సినిమా నుంచి కేజీఎఫ్, కేజీఎఫ్ 2, బాహుబలి 2 వంటి ఎన్నో సినిమాలు వచ్చాయి, ఈ సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. ఈ సినిమాలు సౌత్  ఇండస్ట్రీనే కాదు నార్త్లోఇండస్ట్రీలోనూ భారీ వసూళ్లు రాబట్టాయి.

ఈ సినిమాలను బాలీవుడ్ లో ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థ ఈ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయనుంది. రవీనా టాండన్ భర్త అనిల్  A.A. ఫిలిమ్స్ పేరుతో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నడుపుతున్నాడు. ఆయన హిందీ సినిమాలు అలాగే హిందీ-డబ్బింగ్ చిత్రాలను బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటివరకు, ఈ సంస్థ సౌత్ నుంచి వచ్చిన అనేక పెద్ద చిత్రాలను బాలీవుడ్ లో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు సౌత్‌లో మరికొన్ని పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి, వాటి బాధ్యత కూడా అనిల్ తడాని తీసుకున్నారు.

అనిల్ తడాని పంపిణీ చేసిన పెద్ద సౌత్ చిత్రాలలో ప్రభాస్  ‘బాహుబలి’ , ‘బాహుబలి 2’, యష్  ‘KGF’, ‘KGF 2’, రిషబ్ శెట్టి ‘కాంతారా’, సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. అయితే సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రభాస్ నటించిన కల్కి 2898 AD, అల్లు అర్జున్ పుష్ప 2,ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలను అనిల్ తడాని పంపిణీ చేయబోతున్నారు. ఈ సినిమాలన్నీ ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్ ను ఎలా షేక్ చేస్తాయో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
హార్దిక్‌కు నో చెప్పిన 2 జట్లు.. రేసులోకి దూసుకొచ్చిన 7 జట్లు
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. అంతే బ్యాంకాక్‌ ఆస్పత్రిలో ..
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
వెదర్‌ను బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్.. త్వరలో సరికొత్త టెక్నాలజీ
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
తిక్క కుదిరిందా? పది అడుగుల పాముతో ఏంటా పరాచకాలు
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
ఇంగ్లండ్‌తో పోరుకు బుడ్డోడు వద్దు.. పక్కనపెడితేనే మంచిది
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తెలంగాణలో మరో మూడు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడంటే..?
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
మహేష్ నటించిన ఆ సినిమాలో నా సీన్స్ కట్ చేశారు: హీరో సత్యదేవ్
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల
అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల