Pawan Kalyan : కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న పవన్ సినిమాలు.. సంక్రాంతికి రానున్న రీమేక్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ తిరిగి సినిమాల్లోకి రారేమో అనుకున్నారు అంతా.. కానీ అభిమానుల  కోరిక మేరకు పవన్ తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు.

Pawan Kalyan : కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న పవన్ సినిమాలు.. సంక్రాంతికి రానున్న రీమేక్..
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 11, 2021 | 5:19 PM

Pawan Kalyan :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ తిరిగి సినిమాల్లోకి రారేమో అనుకున్నారు అంతా.. కానీ అభిమానుల  కోరిక మేరకు పవన్ తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు పవన్. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. దర్శకుడు క్రిష్ ‘హరిహర వీరమల్లు’ సినిమాను రూపొందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తుంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలోని ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్. ఈ రెండు సినిమాలలో మలయాళ రీమేక్ ను ఈ ఏడాది చివరిలో విడుదల చేసి, ‘హరిహర వీరమల్లు’ సినిమాను మాత్రం సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు.

అయితే ఇప్పుడు కరోనా కారణంగా సీన్ రివర్స్ అయ్యింది. కరోనా వల్ల షూటింగ్ లన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. పవన్ సినిమాల్లో క్రిష్ సినిమా ఇంకా మొదలు కాలేదు. ‘హరిహర వీరమల్లు’ భారీ బడ్జెట్ తో కూడినది కావడం వలన సమయం ఎక్కువ తీసుకుంటుంది. దాంతో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా కూడా ఆలస్యం అవుతుంది. దాంతో ఈ రీమేక్ ను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని అంటున్నారు. ఆ తర్వాత క్రిష్ సినిమా వేసవి సెలవల్లో విడుదల చేయాలని చూస్తున్నారట.

మరిన్ని ఇక్కడ చదవండి :

Thank You: అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. నాగచైతన్య థాంక్యూ మూవీ ఫస్ట్ లుక్ త్వరలోనే..

Nandamuri Balakrishna: దర్శకత్వం బాల‌య్య‌.. హీరో మోక్షజ్ఞ.. మ‌రో క్రేజీ విష‌యం ఏమిటంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!