Bigg Boss 7 Telugu: అమర్ దీప్‌కు మద్దతుగా అరియానా.. ఆడేసుకున్న నెటిజన్స్

ప్రతి వారం నామినేషన్స్ లో ఉంటూ ఏదోరకంగా తప్పించుకుంటున్నాడు. ఇక మనోడు ఆట కూడా అంతగా ఆడటం లేదు. ప్రతి రోజు ఎపిసోడ్ లో ఎదోకరకంగా గొడవలు పెట్టుకుంటూనే ఉన్నాడు. శివాజీ పై మొదటి నుంచి నెగిటివ్ గా ఉన్నాడు అమర్ దీప్. ఇదే విషయాన్నీ నాగార్జున ముందు కూడా చెప్పాడు. ప్రతివారం గేమ్ ను ఇంప్రూవ్ చేసుకుంటా అని చెప్తూనే ఉన్నాడు కానీ గేమ్ మాత్రం ఇంప్రువ్ చేసుకోవడం లేదు. దాంతో  అమర్ దీప్ పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Bigg Boss 7 Telugu: అమర్ దీప్‌కు మద్దతుగా అరియానా.. ఆడేసుకున్న నెటిజన్స్
Bigg Boss 7
Follow us

|

Updated on: Oct 12, 2023 | 11:40 AM

బిగ్ బాస్ సీజన్ 7 లో ఎక్కువగా సీరియల్ బ్యాచే ఉంది. హౌస్ లో ఉన్న వారిలో ప్రేక్షకులు ఎక్కువగా తిట్టుకునేది ఎవరిని అంటే చెప్పే పేరులో అమర్ దీప్ ఒకటి. మనోడు ఎదో చేస్తాడు అనుకుంటే ఏం చేయక పోగా అటు నాగార్జునతో.. ఇటు బిగ్ బాస్ తో తిట్లు తింటున్నాడు. ప్రతి వారం నామినేషన్స్ లో ఉంటూ ఏదోరకంగా తప్పించుకుంటున్నాడు. ఇక మనోడు ఆట కూడా అంతగా ఆడటం లేదు. ప్రతి రోజు ఎపిసోడ్ లో ఎదోకరకంగా గొడవలు పెట్టుకుంటూనే ఉన్నాడు. శివాజీ పై మొదటి నుంచి నెగిటివ్ గా ఉన్నాడు అమర్ దీప్. ఇదే విషయాన్నీ నాగార్జున ముందు కూడా చెప్పాడు. ప్రతివారం గేమ్ ను ఇంప్రూవ్ చేసుకుంటా అని చెప్తూనే ఉన్నాడు కానీ గేమ్ మాత్రం ఇంప్రువ్ చేసుకోవడం లేదు. దాంతో  అమర్ దీప్ పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే అమర్ దీప్ కు సపోర్ట్ చేసి నెటిజన్స్ చేత ట్రోల్స్ కు గురయ్యింది మాజీ బిగ్ బాస్ బ్యూటీ అరియానా. హాట్ భామ అరియానా బిగ్ బాస్ లో పాల్గొని విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా అమర్ దీప్ కు మద్దతు తెలిపింది అరియానా.

అమర్ దీప్ ఖచ్చితంగా ట్రాక్ లోకి వస్తాడు అని అంటుంది అరియానా. అమర్ దీప్ కు టైం కలిసి రావడం లేదు అని. హౌస్ లో ఉన్న వారు కాకుండా కొత్త గా వచ్చిన వారు కూడా అమర్ కు చాల కావాల్సిన  వాళ్ళు. తన ఫ్రెండ్స్ తనను నామినేట్ చేయరు అర్ధం చేసుకుంటారు అనుకున్నాడు. కానీ వాళ్ళు కూడా తనను నామినేట్ చేయడంతో డిస్ట్రబ్ అయ్యాడు అని చెప్పుకొచ్చింది అరియానా. అమర్ ది మంచి తనమో వెర్రితనమో అర్ధం కావడం లేదు. లెటర్ వచ్చినప్పుడు అది చదివి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటుంది అరియానా. మొత్తానికి అరియానా అమర్ కు సపోర్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. దాంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు, నెగిటివ్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. కొంత మంది పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నా.. చాలా మంది తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో