RGV: ఇంకా అజ్ఞాతంలోనే ఆర్జీవీ.. ఏపీ పోలీసుల ముమ్మర గాలింపు

ఓవైపు కేసుల మీద కేసులు.. మరోవైపు పోలీసుల గాలింపు.. ఇంకోవైపు కోర్టులో వరుస పిటిషన్లు.. డైరెక్టర్ ఆర్జీవీ విషయంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న హైడ్రామా ఇది. చిక్కడు.. దొరకడు.. అన్నట్టుగా ఉంది ఆర్జీవీ వ్యవహారం.

RGV: ఇంకా అజ్ఞాతంలోనే ఆర్జీవీ.. ఏపీ పోలీసుల ముమ్మర గాలింపు
Rgv
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 28, 2024 | 1:01 PM

ఓవైపు కేసుల మీద కేసులు.. మరోవైపు పోలీసుల గాలింపు.. ఇంకోవైపు కోర్టులో వరుస పిటిషన్లు.. డైరెక్టర్ ఆర్జీవీ విషయంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న హైడ్రామా ఇది. చిక్కడు.. దొరకడు.. అన్నట్టుగా ఉంది ఆర్జీవీ వ్యవహారం. డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. నాలుగు రోజులుగా వర్మ అజ్ఞాతంలో ఉన్నారు. మరోవైపు బెయిల్‌ పిటిషన్‌ను నేడు హైకోర్టులో మెన్షన్‌ చేశారు వర్మ లాయర్‌ ఇప్పటికే రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఆర్జీవీ. రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసులు పెడుతున్నారని ఆర్జీవీ పిటిషన్ వేశారు . తనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు ఆర్జీవీ.

వర్మ ఇంటి దగ్గరకు ఒంగోలు పోలీసులు వచ్చినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఆర్జీవీ మీద వరుసగా పలు స్టేషన్లలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరోవైపు ఆయన కోర్టులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. కానీ వర్మ అజ్ఞాతం మాత్రం వీడటం లేదు. తాజాగా ఏపీ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసిన దర్శకుడు రాం గోపాల్ వర్మ. ఒకే పోస్ట్ విషయంలో తనపై అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వర్మపై మూడు జిల్లాల్లో వర్మపై కేసులు నమోదయ్యాయి. దీంతో వర్మ కోర్టును ఆశ్రయించారు. ఇకపై తన మీద పోలీసు స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా వేరు వేరు చోట్ల అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్‌లో వర్మ పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..