Top 9 ET News: పుష్ప2కు రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ మనోడే టాప్
పుష్ప 2: ది రూల్ సినిమా విడుదలకు ముందే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా కోసం దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుని ఫోర్బ్స్ జాబితాలో 2024కు గానూ అగ్రస్థానంలో నిలిచారు. ఇక పుష్ప 2 కోసం బన్నీ దాదాపు 300 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తన కథనంలో పేర్కొంది ఫోర్బ్స్.
ఈ మొత్తం పుష్ప 2 కోసమే అని చెప్పింది ఫోర్బ్స్. కింగ్ నాగ్ చెప్పిన గుడ్ న్యూస్‌తో.. ఇప్పుడు అందరి కళ్లూ అక్కినేని అఖిల్ – జైనాబ్ మీదికే మళ్లాయి. ఎవరీ జైనాబ్ అనే గూగుల్ చేస్తున్నాయి. ఇక ఈక్రమంలోనే కొన్ని ఆర్టికల్స్‌లో.. అఖిల్ ఏజ్ 30 కాగా.. జైనాబ్ కు 39 ఏళ్లని.. అంటే అఖిల్ కన్నా జైనాబ్ 9 ఏళ్లు పెద్దదిగా ఉండడం ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. అయితే మరి కొన్ని ఆర్టికల్స్‌లో.. జైనాబ్ ఏజ్ 27ఏళ్లని.. అఖిల్ – ఈమె గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని ఉంది. ఇక్కడ నిజనిజాలు పక్కకుపెడితే.. ఈ స్టార్ కపుల్ మాత్రం ఇప్పుడు నెట్టింట క్రేజీ గా ట్రెండ్ అవుతున్న పరిస్థితి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Priyanka Jain: తిరుమలలో ప్రియాంక ప్రాంక్ వీడియో !! హెచ్చరించిన భక్తులు
Subbaraju: 47ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సుబ్బరాజ్
చైతూ, శోభిత పెళ్లి డిజిటల్ రైట్స్ పై ప్రచారం క్లారిటీ ఇచ్చిన నాగ్ టీం
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

