చైతూ, శోభిత పెళ్లి డిజిటల్ రైట్స్ పై ప్రచారం క్లారిటీ ఇచ్చిన నాగ్ టీం
రూమర్లు ఎప్పుడూ ఫిల్మ్ సెలబ్రిటీల చుట్టే తిరుగుతుంటాయి. వారిని బేస్ చేసుకునే పుట్టుకొస్తుంటాయి. వారిని కాస్త అసహనానికి లోనయ్యేలా.. ఫీలయ్యేలా చేస్తుంటాయి. చివరకు క్లారిటీ ఇచ్చే వరకు తెస్తుంటాయి. ఎగ్జాక్ట్ గా ఇలా కాదు కానీ.. ఇప్పుడు నాగచైతన్య - శోభిత పెళ్లి విషయంలోనూ ఇలాంటి రూమర్లే బయటికి వచ్చాయి. అవి కాస్తా నెట్టింటకెక్కి తెగ వైరల్ అవుతున్నాయి.
కామన్ జనాలనే కాకుండా.. అక్కినేని అభిమానులు కూడా నమ్మే వరకు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన నాగ్ టీం.. ఈ రూమర్స్ పై ఓ క్లారిటీ ఇచ్చింది. ఇది ఫేక్ న్యూస్ అంటూ.. కొట్టిపడేసింది. ఈ మధ్యన పెళ్లిళ్లు చేసుకుంటున్న సెలబ్రిటీలు తమ పెళ్లి రైట్స్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు అమ్మడం కామన్ అయిపోయింది. అందుకు ఫ్యాన్సీ ఫిగర్‌ను అందుకోవడం ట్రెండ్ అయిపోయింది. అయితే నాగచైతన్య – శోభిత పెళ్లి రైట్స్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంటున్నట్టు.. నయన్ – విఘ్నేశ్ జోడీని ఫాలో అవుతున్నట్టు ఓ న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా నిజమే అన్నట్టుగా వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన నాగార్జున టీం.. ఈ న్యూస్‌ను కొట్టిపడేసింది. నాగచైతన్య – శోభిత పెళ్లి రైట్స్‌ను ఏ ఓటీటీకి సేల్ చేయలేదంటూ చెప్పింది. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో.. కొద్ది మంది సన్నిహితుల మధ్య కాస్త ప్రైవేట్‌గా.. సంప్రదాయ బద్దంగా వీరి పెళ్లి.. జరగనున్నట్టు క్లారిటీ ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కల్తీ ఆహారం మన పొట్టలో చేరితే ఏమవుతుందో తెలుసా ??
సంతోషంగా స్నేహితుడి పెళ్లికి వెళ్లాడు.. గిఫ్ట్ ఇస్తూ ఒక్కసారిగా..
ఒక్క నెలలో.. కోటి మంది కస్టమర్లు గోవిందా
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

