Anupama Parameswaran : బికినీ ఫోటో అడిగిన నెటిజన్.. అనుపమ సమాధానం వింటే షాక్ అవుతారు.. ఇచ్చిపడేసిందిగా..

సినిమా తారలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే.. సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు మరింత చేరువగా ఉంటారు హీరోయిన్లు..

Anupama Parameswaran : బికినీ ఫోటో అడిగిన నెటిజన్.. అనుపమ సమాధానం వింటే షాక్ అవుతారు.. ఇచ్చిపడేసిందిగా..
Anupama
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Oct 01, 2021 | 8:03 PM

Anupama Parameswaran : సినిమా తారలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే.. సినిమాలతో కంటే సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు మరింత చేరువగా ఉంటారు హీరోయిన్లు.. నిత్యం రకరకాల ఫోటోషూట్లతో.. సినిమా విశేషాలతో.. వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అంతే కాదు అప్పుడప్పుడు అభిమానులతో సోషల్ మీడియా వేదికగా లైవ్‌లో చిట్ చాట్ చేస్తూ..అభిమానులు అడిగే ప్రేక్షలకు సమాధానం ఇస్తూ ఉంటారు.. ఆ సమయంలో కొందరు ఆకతాయిలు హీరోయిన్స్‌ను ఇబ్బందికర ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ప్రశ్నే ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌కు ఎదురైంది. దానికి అనుపమ చెప్పిన సమాధానం వింటే దిమ్మతిరిగిపోతుంది.

అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది.. ఈ క్రమంలో అభిమానులు ఆమెను పలు రకాల ప్రశ్నలు అడిగారు.. మీ కొత్త సినిమాలు ఏంటి ..?,  ఏ హీరోతో కలిసి నటిస్తున్నారు..ఇలాంటి ప్రశ్నలు అడిగారు. వాటికి అనుపమ ఓపికగా సమాధానాలు చెప్తూ వచ్చారు.. అయితే ఓ నెటిజన్ మాత్రం కాస్త హద్దుమీరి ప్రవర్తించాడు. దాంతో అనుపమకు చిర్రెత్తుకొచ్చింది. మీరు బికినీలో ఉన్న ఫోటోను షేర్ చేయండి అని అడిగాడు ఆ నెటిజన్. దానికి అనుపమ దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. నీ అడ్రస్ పంపించు.. నేను ఫోటో పంపిస్తా.. ఫ్రేమ్ కట్టించి పెట్టుకో.. అంటూ ఘాటుగా జవాబిచ్చింది ఈ కేరళకుట్టి.. ఇక అనుపమ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తుంది. నిఖిల్ హీరోగా చేస్తున్న 18 పేజెస్ సినిమాలో అలాగే కార్తికేయ 2 సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది అనుపమ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Babu Mohan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బాబుమోహన్.. ఏమన్నారంటే..

Chiranjeevi: రాజమండ్రిలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి

Hyderabad: ఇద్దరు జూనియర్ ఆర్టిస్టుల ఆత్మహత్య.. అవకాశాల్లేక.. అనుకున్నది సాధించలేక..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?