Anupama Parameshwaran: ఆ రాశి వారి లక్షణాలు చెబుతూ అనుపమ పోస్ట్.. తనది కూడా అదేనంటూ..

ఎప్పటికప్పుడు తన ఫోటోస్.. మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా తన రాశి గురించి చెబుతూ.. వారికి ఉండే లక్షణాలను తెలిపింది.

Anupama Parameshwaran: ఆ రాశి వారి లక్షణాలు చెబుతూ అనుపమ పోస్ట్.. తనది కూడా అదేనంటూ..
Anupama 1
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 05, 2022 | 9:23 PM

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran). మొదటి సినిమాతోనే ఆడియన్స్ మనసుకు చేరువైన ఈ హీరోయిన్.. ప్రస్తుతం కార్తికేయ 2 ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇటీవల హీరో సిద్ధార్థ్ తో కలిసి ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో పాల్గొంది. అంతేకాకుండా.. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ కేరళ కుట్టి. ఓవైపు వరుస ప్రాజెక్ట్స్, మూవీ ప్రమోషన్స్ అంటూ క్షణం తీరిక లేకుండా ఉన్న ఈ అమ్మడు.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోస్.. మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా తన రాశి గురించి చెబుతూ.. వారికి ఉండే లక్షణాలను తెలిపింది.

కుంభరాశి వారికి ఉండే లక్షణాలు ఇవే అని.. తనది కూడా అదే రాశి అంటూ చెప్పుకనే చెప్పింది. ఈ రాశఇవారు ఎక్కువగా కేరింగ్ గా ఉంటారట. అంతేకాకుండా కొద్ది మందితోనే అత్యంత ప్రేమగా ఉంటారని.. ఇతరులను అంచనా వేయడంలో ఎప్పుడూ ముందుంటారట. అలాగే వీరు చాలా తెలివి పరులని.. ఏది ఏమైనా కూడా వెనక్కి తగ్గరని.. ముఖ్యంగా అబద్ధాలు సహించరని తెలిపింది. అబద్దాలు చెప్పేవారిని ఎక్కువగా ద్వేషిస్తారట. హైయిలీ ఇంటెలిజెంట్ అంటూ తన రాశివారికి ఉండే లక్షణాలను చెబుతూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి
Anupama

Anupama

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే