Animal : గ్రాండ్‌గా రణబీర్ కపూర్ యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌లుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి
Animal Movie Pre Release Event: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. యానిమల్ మూవీ తెలుగు రైట్స్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు.
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. యానిమల్ మూవీ తెలుగు రైట్స్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి గెస్ట్ లుగా హాజరు కానున్నారు.
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

