AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెడ్​వైన్…అనూ బ్యూటీ సీక్రెట్..!

హాట్ యాంక‌ర్, న‌టి అన‌సూయ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేశారు. రెడ్​వైన్​ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను రోజు నిద్ర‌పోయే ముందు భోజ‌నానికి బ‌దులు రెడ్​వైన్​ తాగుతానని తెలిపారు.

రెడ్​వైన్...అనూ బ్యూటీ సీక్రెట్..!
ఇక పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెరిసి తన అందంతో కట్టిపడేసింది. 
Ram Naramaneni
|

Updated on: Jun 21, 2020 | 7:08 AM

Share

హాట్ యాంక‌ర్, న‌టి అన‌సూయ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేశారు. రెడ్​వైన్​ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను రోజు నిద్ర‌పోయే ముందు భోజ‌నానికి బ‌దులు రెడ్​వైన్​ తాగుతానని తెలిపారు. ఆక‌లిగా ఉంటే నిద్ర ప‌ట్ట‌డ‌ద‌ని..అందుకే ఇలా చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇది త‌న వెర్షన్ మాత్ర‌మేన‌ని, ఇలా చేస్తే ఇతరులకు నిద్రపట్టే ఛాన్స్ ఉందో లేదో తనకు తెలియదని ఆన్స‌రిచ్చింది ఈ అందాల న‌టి. త‌న‌కైతే వైన్ బాగా వ‌ర్క్ చేస్తుంద‌ని పేర్కొంది.

ఇటీవ‌లే ప్ర‌భుత్వాలు షూటింగులకు అనుమ‌తులు ఇవ్వ‌డంతో.. అనసూయ ప్రజంట్ అనేక టీవీ షోస్‌ చిత్రీక‌ర‌ణ‌ల్లో పాల్గొంటూ బిజీగా ఉంది. యాంకర్‌గా, నటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకెళ్తుంది అనసూయ. ‘క్షణం’, ‘రంగస్థలం’.. చిత్రాలు న‌టిగా ఆమెకు మంచి పేరు తెచ్చాయి. త్వ‌ర‌లోనే ఆమె మ‌రిన్ని ప్రాజెక్ట్స్ లో క‌నిపించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..