AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. శ్రీదేవి కూతుళ్లతో స్టెప్పులేసిన సారా, అనన్య.. వీడియో

. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రామ్ చరణ్, ధోని, రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె ఇలా తదితర స్టార్ సెలబ్రిటీలందరూ డ్యాన్స్ చేసి అలరించారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇదే వేదికపై బాలీవుడ్ అందాల తారలు తళుక్కుమన్నారు. హీరోయిన్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, అనన్యా పాండే, సారా అలీఖాన్ తదితరులు సందడి చేశారు.

Anant Ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. శ్రీదేవి కూతుళ్లతో స్టెప్పులేసిన సారా, అనన్య.. వీడియో
Anant Ambani Wedding
Basha Shek
|

Updated on: Mar 03, 2024 | 8:54 PM

Share

అపర కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ -రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని జామ్‌న‌గ‌ర్ వేదికగా జ‌రుగుతున్న ఈ వేడుక‌ల్లో పలువురు అంతర్జాతీయ స్టార్ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. రాజకీయ, సినీ, ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో భాగమవుతున్నారు. తమ హుషారైన డ్యాన్స్ లతో అతిథుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రామ్ చరణ్, ధోని, రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె ఇలా తదితర స్టార్ సెలబ్రిటీలందరూ డ్యాన్స్ చేసి అలరించారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇదే వేదికపై బాలీవుడ్ అందాల తారలు తళుక్కుమన్నారు. హీరోయిన్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, అనన్యా పాండే, సారా అలీఖాన్ తదితరులు సందడి చేశారు. వీరందరూ ఒకే పాటకు స్టెప్పులేసి స్టేజ్‌ ను హోరెత్తించారు. బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్ నటించిన ‘కభీ ఖుషీ కభీ గమ్’లోని ‘బోలె చూడియాన్‌ బోలే కంగనా’ సాంగ్ కు ఈ నలుగురు క‌లిసి డ్యాన్స్ చేశారు.

ఇలా వీరు డ్యాన్స్ చేస్తుండ‌గానే మ‌ధ్య‌లో బాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యాషన్‌ డిజైనర్ మనీశ్‌ మల్హోత్రా మధ్యలో ఎంట్రీ ఇచ్చారు. అందాల తారలతో కలిసి కాలు క‌దిపారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కన్నుల పండవలా ఉందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్..

అందాల తారల అదిరిపోయే డ్యాన్స్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..