KBC 12 పై అమితాబ్ కీలక ప్రకటన..

|

May 04, 2020 | 10:06 PM

బుల్లితెర‌పై తిరిగిలేని స‌క్సెస్ ఫుల్ క్విజ్ షో… ‘కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి’ అనేది ప‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అమితాబ్ బ‌చ్చ‌న్ వ్యాఖ్య‌త‌గా రూపొందిన ఈ కార్య‌క్ర‌మం ఇప్ప‌టికే 11 సీజ‌న్స్ పూర్తి చేసుకొని 12వ సీజ‌న్ లోకి ఎంట‌ర్ అయ్యేందుకు సిద్ద‌మ‌వుతోంది. ‘లాక్ కర్‌దే’ అంటూ కోట్లాది ఆడియెన్స్ అభిమానాన్ని ఈ ప్రోగ్రామ్‌తో అందుకున్నారు బిగ్ బీ. తాజాగా కేబీస్ 12కి సంబంధించి ఆయ‌న‌ అధికారిక‌ ప్ర‌క‌ట‌న చేశారు. మ‌న జీవితంలో ప్ర‌తి దానికి ఒక […]

KBC 12 పై అమితాబ్ కీలక ప్రకటన..
Follow us on

బుల్లితెర‌పై తిరిగిలేని స‌క్సెస్ ఫుల్ క్విజ్ షో… ‘కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి’ అనేది ప‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అమితాబ్ బ‌చ్చ‌న్ వ్యాఖ్య‌త‌గా రూపొందిన ఈ కార్య‌క్ర‌మం ఇప్ప‌టికే 11 సీజ‌న్స్ పూర్తి చేసుకొని 12వ సీజ‌న్ లోకి ఎంట‌ర్ అయ్యేందుకు సిద్ద‌మ‌వుతోంది. ‘లాక్ కర్‌దే’ అంటూ కోట్లాది ఆడియెన్స్ అభిమానాన్ని ఈ ప్రోగ్రామ్‌తో అందుకున్నారు బిగ్ బీ. తాజాగా కేబీస్ 12కి సంబంధించి ఆయ‌న‌ అధికారిక‌ ప్ర‌క‌ట‌న చేశారు.

మ‌న జీవితంలో ప్ర‌తి దానికి ఒక బ్రేక్ ఉంటుంది. కాని క‌ల‌ల‌కి కాదు. . మీ కలలకు కార్యరూపం దాల్చేందకు అమితాబ్ బ‌చ్చ‌న్ కేబీసీ 12తో బుల్లితెర‌పై రాబోతున్నారు. ఇంక‌ ఆల‌స్యం ఎందుకు.. మే 9 న రాత్రి 9గం.ల నుండి ప్రారంభం కానున్న రిజిస్ట్రేష‌న్‌లో మీ పేరు రిజిస్ట్రేష‌న్ చేసుకోండి అని అమితాబ్ వీడియో ద్వారా వెల్ల‌డించారు. అతి త్వ‌ర‌లోనే ఈ షో సోనీ టీవీలో ప్ర‌సారం కానుంది.