Amaran OTT : థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి అమరన్.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..?

అమరన్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా  'అమరన్' రూ.200 కోట్ల మార్కును క్రాస్ చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా తమిళ్ తెలుగు భాషల్లో విడుదలై రెండు చోట్ల భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు మంచి కలెక్షన్స్ సాధించింది.

Amaran OTT : థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి అమరన్.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..?
Amaran
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 11, 2024 | 10:55 AM

ఈ దీపావళికి బాక్సాఫీస్ దగ్గర మంచి సందడి చేశాయి. విడుదలైన సినిమాలన్నీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ దీపావళికి దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా, కిరణ్ సబ్బవరం క, అలాగే శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమా విడుదలయ్యాయి. కాగా అమరన్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా  ‘అమరన్’ రూ.200 కోట్ల మార్కును క్రాస్ చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా తమిళ్ తెలుగు భాషల్లో విడుదలై రెండు చోట్ల భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు మంచి కలెక్షన్స్ సాధించింది. రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఇది కూడా చదవండి : Life of Pi : లైఫ్ ఆఫ్ పై సినిమాలో చేసిన ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు ఆమెను చూస్తే దిమ్మ తిరగాల్సిందే

సోనీ పిక్చర్స్‌తో కలిసి నటుడు కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో శివకార్తికేయన్ ఆర్మీ సైనికుడిగా నటించారు. ఆయనకు జోడీగా నటి సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. దివంగత ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. శివకార్తికేయన్ మరోసారి తన నటనతో ఆకట్టుకోగా.. సాయి పల్లవి మేజర్ ముకుంద్ సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో ఒదిగిపోయింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతుంది.

ఇది కూడా చదవండి :Jr.NTR : ఈ ఎన్టీఆర్ హీరోయిన్ను గుర్తుపట్టారా.? అస్సలు ఊహించలేరు గురూ..

అమరన్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అమరన్ డిజిటల్ హక్కులను 60 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. నవంబర్ చివరిలో ఈ సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నారని టాక్. త్వరలోనే ఈమేరకు అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారు మేకర్స్. కాగా మేజర్ ముకుంద్ వరదరాజన్ 31 సంవత్సరాల వయస్సులో భారతదేశాన్ని శత్రువుల నుండి రక్షించడానికి చేసిన త్యాగానికి దేశ అత్యున్నత పురస్కారం అశోక్ చక్రను ప్రదానం చేశారు. దివంగత ముకుంద్ భార్య ఇందు ముకుంద్ 2015 రిపబ్లిక్ డే కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!