Life of Pi : లైఫ్ ఆఫ్ పై సినిమాలో చేసిన ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు ఆమెను చూస్తే దిమ్మ తిరగాల్సిందే

లైఫ్ అఫ్ పై అనేది 2001 లో రచింపబడిన ప్రసిద్ధ నవల. ఈ నవల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. యాన్‌ మార్‌ట్టెల్ అనే ప్రముఖ రచయిత ఈ నవలను రచించాడు. ఈ నవల ఆధారంగా అంగ్ లీ దర్శకత్వంలో అదే పేరుతో సినిమాగా తీసారు.

Life of Pi : లైఫ్ ఆఫ్ పై సినిమాలో చేసిన ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు ఆమెను చూస్తే దిమ్మ తిరగాల్సిందే
Life Of Pi
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 09, 2024 | 12:28 PM

హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ లో విడుదల అయ్యే సినిమాలు తెలుగులోనూ డబ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక మరెవెల్ సినిమాకు మనదగ్గర విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కాదు లైఫ్ అఫ్ పై సినిమా కూడా మనదగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా లైఫ్ అఫ్ పై అనేది 2001 లో రచింపబడిన ప్రసిద్ధ నవల. ఈ నవల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. యాన్‌ మార్‌ట్టెల్ అనే ప్రముఖ రచయిత ఈ నవలను రచించాడు. ఈ నవల ఆధారంగా అంగ్ లీ దర్శకత్వంలో అదే పేరుతో సినిమాగా తీసారు. లైఫ్ అఫ్ పై అనేది ఒక వ్యక్తి టీనేజ్ లో జరిగిన విచిత్ర సంఘటనలు, అనుభవాలు పై ఒక రచయితకు చెప్పే తన కథ ఇది.

ఇది కూడా చదవండి : జర్నీ సినిమాలో నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

పై పటేల్ పాండిచ్చేరీలో ఒక జూ యజమాని కొడుకు. అమ్మ, నాన్న, అన్నతో కలిసి తాను జీవనం సాగిస్తూ ఉంటాడు.  అయితే అనుకోని కారణాల వల్ల పై పటేల్ ఫ్యామిలీ జూ లోని జంతువులతో సహా కెనడా వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అయితే జూలోని కొన్ని జంతువులను అమెరికాలోని ఓ జూకు అమ్మేస్తారు. ఈ మేరకు ఆ జంతువులని ఓడలో కెనడా తీసుకెళ్ళి అక్కడ అప్పగించాలని ఒప్పందం కుదుర్చుకుంటారు.

ఇది కూడా చదవండి : మావా.. ఎవరో గుర్తుపట్టావా.? అప్పట్లో ఊపేసిన శాంతాబాయి.. ఇప్పుడు ఎలా ఉందంటే

అయితే జంతువులను తీసుకొని పసఫిక్ మహా సముద్రం మీద ప్రయాణం చేస్తుంటాడు. ఇంతలో ఓ తుఫాను రావడంతో ఆ ఓడ మునిగిపోతుంది. చిన్న లైఫ్ బోట్లోకి పై పటేల్ చేరుతాడు.అతనితో పాటు ఓ పులి కూడా ఆ బోట్ లో ఉంటుంది. ఆతర్వాత ఏం జరుగుతుంది. అతను ఎలా ఆ సముద్రం నుంచి బయట పడ్డాడు. ఇక ఈ సినిమాలో ఓ హీరోయిన్ ను కూడా చూపించారు. ఫస్ట్ ఆఫ్ లో పై పటేల్ ఓ అమ్మాయికి ఫిదా అవుతాడు. క్లాసిక్ డాన్స్ చేసే ఓ అమ్మాయిని ఇష్టపడతాడు పై పటేల్. ఆ అమ్మయి గుర్తుందా.? ఆ అమ్మయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఆమె పేరు శ్రవంతి సాయినాథ్. లైఫ్ అఫ్ పై సినిమాలో టీనేజ్ యువతిగా కనిపించిన ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. లైఫ్ అఫ్ పై సినిమా తర్వాత శ్రవంతి సాయినాథ్ మరో సినిమాలో కనిపించలేదు. సినిమాలకు దూరమైన ఈ చిన్నది సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్